Survival Kit for Anxiety: మనసులో ఆందోళనగా ఉన్నప్పుడు.. ఈ చిట్కాలు పాటించండి!
- Survival Kit for Anxiety: ఆందోళన కలిగించే కారణాల నుండి దృష్టి మరల్చుకోవడానికి, మన మనస్సులను శాంతపరుచుకోవడటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి, చూడండి..
- Survival Kit for Anxiety: ఆందోళన కలిగించే కారణాల నుండి దృష్టి మరల్చుకోవడానికి, మన మనస్సులను శాంతపరుచుకోవడటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి, చూడండి..
(1 / 7)
మనకు ఆందోళన ఉన్నప్పుడు, మనం మన నియంత్రణలో ఉండలేం. ఆవేశపూరిత ఆలోచనలు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల నుండి బయట పడటానికి మన దృష్టి మరల్చుకోవడం, శరీరం, మనస్సును రిలాక్స్ చేయడం అవసరం. ఆందోళన దాడి నుండి బయటపడటానికి థెరపిస్టులు సూచించిన కొన్ని మార్గాలు చూద్దాం.. (Unsplash)
(2 / 7)
ఆందోళన మన లోపల దాడిచేస్తున్నట్లు అనిపిస్తున్నపుడు, మనపై ప్రభావం చూపడం ప్రారంభించినప్పుడు, మనం బిగ్గరగా హమ్ చేయాలి, శబ్దాలను పలుకుతుండాలి. మంత్ర జపం చేయవచ్చు. (Unsplash)
(3 / 7)
బిగ్గరగా హమ్ చేయడం ద్వారా, అది వాగస్ నాడిని సక్రియం చేయడంలో, నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహాయపడుతుంది, మనం సురక్షితంగా ఉన్నామని భావించేలా చేస్తుంది. (Unsplash)
(4 / 7)
ఐస్ క్యూబ్‌లను ఎక్కువసేపు చేతిలో పట్టుకోవడం వల్ల ఆందోళన నుండి బయటపడవచ్చు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు మన మనసు దృష్టిని మరలుస్తుంది. (Unsplash)
(5 / 7)
ఐస్ క్యూబ్‌లను మన ముఖాలకు పెట్టుకోవడం లేదా శీతల నీటిని మన ముఖంపై చల్లుకోవడం వంటివి కూడా ప్రయత్నించవచ్చు. (Unsplash)
(6 / 7)
పుల్లని మిఠాయిలు లాలాజల ప్రక్రియను మళ్లీ సక్రియం చేస్తాయి, మనల్ని ఆరోగ్యకరమైన మానసిక స్థితికి తీసుకువస్తాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు