Pushpa 2 remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?-here are the remuneration figures of pushpa 2 actors record breaking payments and collections for pushpa 2 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pushpa 2 Remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Pushpa 2 remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Dec 05, 2024, 05:05 PM IST Sudarshan V
Dec 05, 2024, 05:05 PM , IST

Pushpa 2 remunerations: 'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు మరోసారి నేషనల్ అవార్డ్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాలో నటీనటులు పెద్ద మొత్తాలలోనే రెమ్యూనరేషన్ ను అందుకున్నారు. ఆ వివరాలు మీ కోసం..

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' చిత్రం గురువారం విడుదలై సంచలన విజయం సాధించింది. తొలిరోజు అభిమానులు థీయేటర్లకు పోటెత్తారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై రివ్యూలు వెల్లువెత్తాయి.

(1 / 7)

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' చిత్రం గురువారం విడుదలై సంచలన విజయం సాధించింది. తొలిరోజు అభిమానులు థీయేటర్లకు పోటెత్తారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై రివ్యూలు వెల్లువెత్తాయి.(instagram)

ఇక ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అని అంటున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు కూడా భారీ మొత్తంలో  పారితోషికాలు తీసుకున్నారు. ఎవరు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసుకుందాం.

(2 / 7)

ఇక ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అని అంటున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు కూడా భారీ మొత్తంలో  పారితోషికాలు తీసుకున్నారు. ఎవరు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసుకుందాం.(instagram)

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కు రూ.300 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా తారాగణం, నిర్మాతల నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

(3 / 7)

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కు రూ.300 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా తారాగణం, నిర్మాతల నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.(instagram)

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను రష్మిక మందన్న పోషిస్తోంది.ఈ సినిమా కోసం రష్మిక రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ మొదటి భాగం కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు.మొదటి పార్ట్ కోసం రష్మిక రూ.2 కోట్లు తీసుకుంది.

(4 / 7)

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను రష్మిక మందన్న పోషిస్తోంది.ఈ సినిమా కోసం రష్మిక రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ మొదటి భాగం కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు.మొదటి పార్ట్ కోసం రష్మిక రూ.2 కోట్లు తీసుకుంది.(instagram)

ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నటుడు ఫహద్ ఫాజిల్ 'పుష్ప 2' కోసం రూ.8 కోట్లు అందుకున్నాడని సినీ వర్గాల సమాచారం.

(5 / 7)

ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నటుడు ఫహద్ ఫాజిల్ 'పుష్ప 2' కోసం రూ.8 కోట్లు అందుకున్నాడని సినీ వర్గాల సమాచారం.(instagram)

ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెషల్ డాన్స్ సాంగ్ చేసింది. 'కిసిక్' పాట కోసం ఆమె రూ.2 కోట్లు తీసుకుందని తెలుస్తోంది.

(6 / 7)

ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెషల్ డాన్స్ సాంగ్ చేసింది. 'కిసిక్' పాట కోసం ఆమె రూ.2 కోట్లు తీసుకుందని తెలుస్తోంది.(instagram)

ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే ఈ సినిమా మొదటి రోజు ఇండియా మొత్తం 250 కోట్లు కలెక్ట్ చేస్తుందని సమాచారం.

(7 / 7)

ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే ఈ సినిమా మొదటి రోజు ఇండియా మొత్తం 250 కోట్లు కలెక్ట్ చేస్తుందని సమాచారం.(instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు