తెలుగు న్యూస్ / ఫోటో /
Fancy Blouse Designs: ఆధునిక అమ్మాయిలకు నచ్చే ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు ఇవిగో, ఇవి మీకూ నచ్చుతాయి
Fancy Blouse Designs: బ్లౌజ్ డిజైన్ బాగుంటేనే చీర కూడా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చీర కన్నా బ్లౌజ్ కే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు ఇచ్చాము. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి.
(1 / 7)
ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నాయి. ముందు బ్లవుజు కుట్టించుకున్నాకే దానికి తగ్గట్టు చీరను ఎంపిక చేసుకుంటాన్నారు. ఇక్కడ మేము కొన్ని ట్రెండీ జాకెట్ డిజైన్లు ఇచ్చాము. ఇవి చాలా అందంగా ఉంటాయి.
(3 / 7)
ఫ్యాన్సీ అంబ్రెల్లా స్లీవ్స్ అంటే చేతులు గొడుగుల్లా విచ్చుకుంటాయి. నేటి అమ్మాయిలకు ఇది ఎంతో బాగా నచ్చుతాయి.
ఇతర గ్యాలరీలు