Protein Sources । బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ ఎక్కువ లభించే ఆహారాలు ఇవే!-here are the 8 protein sources to add to your diet for weight loss ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Are The 8 Protein Sources To Add To Your Diet For Weight Loss

Protein Sources । బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ ఎక్కువ లభించే ఆహారాలు ఇవే!

Mar 05, 2023, 10:15 PM IST HT Telugu Desk
Mar 05, 2023, 10:15 PM , IST

  • Protein Sources: బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. అయితే ప్రోటీన్ ఎలాంటి ఆహారంలో లభిస్తుందో ఇక్కడ చూడండి.

 బరువు తగ్గడానికి ప్రోటీన్ ఒక ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఇక్కడ చూడండి.

(1 / 9)

 బరువు తగ్గడానికి ప్రోటీన్ ఒక ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఇక్కడ చూడండి.(Pixabay)

గ్రీక్ యోగర్ట్: గ్రీక్ పెరుగు ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక కప్పుకు దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు, చక్కెర కూడా తక్కువగా ఉంటుంది, బరువు తగ్గడానికి గొప్ప ఎంపిక.

(2 / 9)

గ్రీక్ యోగర్ట్: గ్రీక్ పెరుగు ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక కప్పుకు దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు, చక్కెర కూడా తక్కువగా ఉంటుంది, బరువు తగ్గడానికి గొప్ప ఎంపిక.(Pinterest)

లీన్ మీట్స్: చికెన్, టర్కీ, లీన్ బీఫ్ వంటి లీన్ మాంసాలు ప్రోటీన్ కు గొప్ప మూలాలు. వీటిని వివిధ రకాలుగా వండుకోవచ్చు.

(3 / 9)

లీన్ మీట్స్: చికెన్, టర్కీ, లీన్ బీఫ్ వంటి లీన్ మాంసాలు ప్రోటీన్ కు గొప్ప మూలాలు. వీటిని వివిధ రకాలుగా వండుకోవచ్చు.

చేపలు: చేపలు ప్రోటీన్ మూలాలు, ప్రతి 3-ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులకి కూడా చేపలు గొప్ప మూలం 

(4 / 9)

చేపలు: చేపలు ప్రోటీన్ మూలాలు, ప్రతి 3-ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులకి కూడా చేపలు గొప్ప మూలం (Unsplash)

నట్స్: గింజలు, విత్తనాలు ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక ఔన్స్ సర్వింగ్‌కు 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  

(5 / 9)

నట్స్: గింజలు, విత్తనాలు ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక ఔన్స్ సర్వింగ్‌కు 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  (Shutterstock)

చిక్కుళ్ళు: బీన్స్, చిక్కుళ్ళు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం, ఒక్కో ఔన్స్‌కి 7-8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.  

(6 / 9)

చిక్కుళ్ళు: బీన్స్, చిక్కుళ్ళు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం, ఒక్కో ఔన్స్‌కి 7-8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.  (Pixabay)

క్వినోవా: క్వినోవా ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ ,ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.  

(7 / 9)

క్వినోవా: క్వినోవా ప్రోటీన్ కు గొప్ప మూలం, ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ ,ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.  (istockphoto)

టోఫు: టోఫు  ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 10 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది. ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.   

(8 / 9)

టోఫు: టోఫు  ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 10 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది. ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.   (Unsplash)

 వెయ్ ప్రొటీన్: వెయ్ ప్రొటీన్ లోనే ప్రోటీన్ ఉంది, ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 25-30 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది.  

(9 / 9)

 వెయ్ ప్రొటీన్: వెయ్ ప్రొటీన్ లోనే ప్రోటీన్ ఉంది, ఒక ఔన్స్ సర్వింగ్‌కు దాదాపు 25-30 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది.  (Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు