మహావిష్ణువుకు ఇష్టమైన 4 రాశులు ఇవిగో, వీరికి జీవితంలో ఎప్పుడైన అకస్మాత్తుగా అపారమైన సంపద వచ్చే ఛాన్స్-here are the 4 zodiac signs that are favored by lord vishnu they suddenly receive immense wealth ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహావిష్ణువుకు ఇష్టమైన 4 రాశులు ఇవిగో, వీరికి జీవితంలో ఎప్పుడైన అకస్మాత్తుగా అపారమైన సంపద వచ్చే ఛాన్స్

మహావిష్ణువుకు ఇష్టమైన 4 రాశులు ఇవిగో, వీరికి జీవితంలో ఎప్పుడైన అకస్మాత్తుగా అపారమైన సంపద వచ్చే ఛాన్స్

Published Apr 17, 2025 09:50 AM IST Haritha Chappa
Published Apr 17, 2025 09:50 AM IST

  • శ్రీమహావిష్ణువు కృప ఉంటే జీవితంలో అపారమైన ఆనందం, సంపద దక్కుతాయి. కొన్ని రాశుల వారికి విష్ణువు తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. విష్ణువుకు ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకోండి.

జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం దక్కాలంటే శ్రీమహావిష్ణువు దయ ఉండాలి. విష్ణువు భార్య లక్ష్మీదేవి. భర్త దయ ఉంటే భార్య కరుణ కూడా దక్కుతుంది. కాబట్టి విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కూడా ఆశీస్సులు అందిస్తుందని చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన నాలుగు రాశులు ఉన్నాయి.

(1 / 6)

(Pixabay)

ఈ నాలుగు రాశుల వారికి విష్ణువు జీవితంలో ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇస్తాడు. అలాగే అకస్మాత్తుగా జీవితంలో ఎప్పుడైనా కూడా అపారమైన సంపదను ఇచ్చే అవకాశం ఉంది. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకోండి.

(2 / 6)

వృషభ రాశి విష్ణువుకి ఇష్టమైన రాశిగా చెబుతారు. వృషభ రాశి వారు విష్ణువును పూజిస్తే ఎంతో మంచిది. ఈ రాశిలో పుట్టిన వారు కష్టపడి పనిచేస్తారు. తెలివైన వారిగా ఆకర్షణీయంగా ఉండేవారిగా ఉంటారు. వీరికి సంపద, ఉన్నత స్థానం... జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా దక్కుతుంది.

(3 / 6)

కర్కాటక రాశి కూడా శ్రీమహావిష్ణుకు ఇష్టమైన రాశులలో ఒకటి. ఆ భగవానుని ఆశీస్సులు వీరిపై ఎప్పుడూ ఉంటాయి. వీరు వృత్తిలో అకస్మాత్తుగా మంచి స్థాయికి చేరుకుంటారు. విజయాలను అందుకుంటారు.

(4 / 6)

సింహ రాశి వారికి కూడా విష్ణువు ఆశీర్వాదాలు కురిపిస్తాడు. సింహరాశి వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. అంతేకాదు వీరికి ఎప్పుడూ డబ్బు కొరత రాకుండా చూసుకుంటాడు విష్ణువు. సమాజంలో గౌరవం కూడా వీరు పొందుతారు.

(5 / 6)

తులారాశి వారికి విష్ణువు తో పాటు లక్ష్మీదేవి కూడా కరుణ చూపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సంపదకు యజమానులు అవుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విష్ణువు జీవితానికి సరిపడా సంపదను అందిస్తాడు.

(6 / 6)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు