తెలుగు న్యూస్ / ఫోటో /
Hearing issues: వినికిడి సమస్యలను నివారించడానికి కొన్ని మార్గాలు..!
- Tips to Solve Hearing Issues: కొన్నిసార్లు చెడు అలవాట్ల వలన వినికిడి సమస్యలు వస్తాయి. చెవుడు సమస్య ఉన్నప్పుడు ఎదుటివారు బిగ్గరగా మాట్లాడినా, ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడండి.
- Tips to Solve Hearing Issues: కొన్నిసార్లు చెడు అలవాట్ల వలన వినికిడి సమస్యలు వస్తాయి. చెవుడు సమస్య ఉన్నప్పుడు ఎదుటివారు బిగ్గరగా మాట్లాడినా, ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడండి.
(1 / 6)
వినికిడి సమస్యలను నివారించడానికి కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. జీవనశైలి మార్పుల ద్వారా వినికిడిలోపం, చెవుడు సమస్యల నివారించవచ్చు. (Freepik)
(2 / 6)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో, చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి. వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది.(Freepik)
(3 / 6)
విటమిన్ B12: మంచి చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. ఇది వినికిడి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. కొవ్వులు, ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి. (Freepik)
(4 / 6)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో, చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి. వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది. (Freepik)
(5 / 6)
ధూమపానం మానేయండి: వినికిడి లోపం ధూమపానంతో ముడిపడి ఉంటుంది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. కాబట్టి స్మోకింగ్ మానేయడం చాలా రకాలుగా మంచిది. (Freepik)
ఇతర గ్యాలరీలు