AP TG Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో ఓ మోస్తరు వానలు
- AP TG Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TG Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురువనున్నాయి. పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
(2 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
(3 / 6)
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురి సే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలి పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతంలోని వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడిం ది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా నేడు, రేపు వర్షాలు కురుస్తాయి.
(4 / 6)
తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం రాష్ట్రంలో 13.6, కూసుమంచి మండ లంలో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. 15 మండలాల్లో భారీ వర్షాలు కురువగా, 172 మండలాల్లో 1.5 నుంచి 6.5సెం.మీ. మధ్య వర్షపాతం నమో దైనట్లు పేర్కొంది.
(5 / 6)
ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రం లో 71.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 94.82 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 32 శాతం అధికంగా నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధి కారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలో బుధ వారం అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపా తం నమోదైంది. రాష్ట్రంలో బుధవారం నమోదైన సగటు వర్షపాతం 1.42 సెంటీమీటర్లు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూ బ్నగర్ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి.
ఇతర గ్యాలరీలు