AP TG Weather Updates : నైరుతి రుతుపవనాల రాక - మూడు రోజులు భారీ వర్షాలు..! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Weather Updates : నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… తెలంగాణలో కూడా మరో 3 రోజులు భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… తెలంగాణలో కూడా మరో 3 రోజులు భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 6)
నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(Photo Source @APSDMA Twitter)(2 / 6)
(3 / 6)
అలాగే ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(Photo Source @APSDMA Twitter)(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
(Photo Source @APSDMA Twitter)(5 / 6)
ఇవాళ(జూన్ 4) నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి,మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు