భారీ వర్షాలకు కనిపించని ముంబై రోడ్లు.. ఇంకొన్ని రోజుల పాటు పరిస్థితి ఇదే!-heavy rains in mumbai and maharasthra disrupts daily life see pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  భారీ వర్షాలకు కనిపించని ముంబై రోడ్లు.. ఇంకొన్ని రోజుల పాటు పరిస్థితి ఇదే!

భారీ వర్షాలకు కనిపించని ముంబై రోడ్లు.. ఇంకొన్ని రోజుల పాటు పరిస్థితి ఇదే!

Published Jun 22, 2024 01:40 PM IST Sharath Chitturi
Published Jun 22, 2024 01:40 PM IST

  • ముంబైలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. 

మహారాష్ట్రలో రుతుపవనాలు పురోగతి సాధించాయి. గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ముంబై వాసులకు ఉపశమనం కలిగించింది. ఇదిలా ఉంటే ముంబైలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

(1 / 7)

ముంబై, థానే, పాల్ఘర్, పుణెలో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

(2 / 7)

ముంబై నగరంలో ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి, రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

(3 / 7)

(HT PHOTO)

ముంబై, దాని శివారు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయని, శనివారం మరో మూడు, నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

(4 / 7)

నాగ్​పూర్​, అమరావతి, యావత్మాల్, గడ్చిరోలిలో భారీ నుంచి అతి భారీ  వర్షాలు కురుస్తాయని, నాసిక్, అహ్మద్​నగర్, ధూలే, నందుర్బార్, జల్గావ్​లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

(5 / 7)

(Hindustan Times)

ముంబైతో పాటు సింధుదుర్గ్, రాయ్గఢ్, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

(6 / 7)

(HT_PRINT)

విదర్భ, నాగ్పూర్, అమరావతి, యావత్మాల్, గడ్చిరోలి జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు