టెక్సాస్ లో భారీగా వరదలు: 24 మంది మృతి-heavy floods in texas in the usa 24 people lost life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టెక్సాస్ లో భారీగా వరదలు: 24 మంది మృతి

టెక్సాస్ లో భారీగా వరదలు: 24 మంది మృతి

Published Jul 05, 2025 09:16 PM IST Sudarshan V
Published Jul 05, 2025 09:16 PM IST

అమెరికాలోని టెక్సాస్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటి మట్టాలు పెరగడంతో గల్లంతైన 23 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

టెక్సాస్ వరదల్లో 24 మంది మృతి చెందగా, 23 మంది గల్లంతయ్యారు.

(1 / 9)

టెక్సాస్ వరదల్లో 24 మంది మృతి చెందగా, 23 మంది గల్లంతయ్యారు.

(Eric Gay/AP)

టెక్సాస్ వరదల బాధితులకు సహాయ చర్యల కోసం పంపిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు తమ మిషన్ ను కొనసాగిస్తున్నాయి.

(2 / 9)

టెక్సాస్ వరదల బాధితులకు సహాయ చర్యల కోసం పంపిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు తమ మిషన్ ను కొనసాగిస్తున్నాయి.

(Eric Vryn/AFP)

టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులు పునరావాస కేంద్రంలో ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

(3 / 9)

టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులు పునరావాస కేంద్రంలో ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

(Eric Gay/AP)

టెక్సాస్ వరదనీరు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో చాలా మంది మరణించడం, పలువురు గల్లంతవడంతో హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

(4 / 9)

టెక్సాస్ వరదనీరు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో చాలా మంది మరణించడం, పలువురు గల్లంతవడంతో హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి.(Eric Gay/AP)

టెక్సాస్ లో తన ఇంటి సమీపంలో భారీగా పెరుగుతున్న నీటి మట్టాల వద్ద స్థానిక బాధితుడు

(5 / 9)

టెక్సాస్ లో తన ఇంటి సమీపంలో భారీగా పెరుగుతున్న నీటి మట్టాల వద్ద స్థానిక బాధితుడు

(Eric Vryn/AFP)

టెక్సాస్ ప్రాంతంలో వరదలు కొనసాగడంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సహాయ, గాలింపు చర్యలు చేపట్టాయి.

(6 / 9)

టెక్సాస్ ప్రాంతంలో వరదలు కొనసాగడంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సహాయ, గాలింపు చర్యలు చేపట్టాయి.

(Eric Vryn/AFP)

టెక్సాస్ వరదల తరువాత, గ్వాడలూప్ నది యొక్క ప్రమాదకరమైన నీటి మట్టాలను పరిశీలిస్తున్న సిబ్బంది.

(7 / 9)

టెక్సాస్ వరదల తరువాత, గ్వాడలూప్ నది యొక్క ప్రమాదకరమైన నీటి మట్టాలను పరిశీలిస్తున్న సిబ్బంది.

(Michel Fortier/AP)

టెక్సాస్ వరద బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఆ విధ్వంసాన్ని గమనిస్తున్న ఓ వృద్ధుడు

(8 / 9)

టెక్సాస్ వరద బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఆ విధ్వంసాన్ని గమనిస్తున్న ఓ వృద్ధుడు

(Eric Vryn/AFP)

టెక్సాస్ ప్రాంతంలో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

(9 / 9)

టెక్సాస్ ప్రాంతంలో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.(Eric Gay/AP)

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు