(1 / 5)
పెరుగు, రకరకాల బెర్రీలకు కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. వీటిలోని ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అవసరం.
(2 / 5)
యాపిల్ కట్ చేసి, ముక్కలను పీనట్ బటర్‌తో కలిపి తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా!
(3 / 5)
డార్క్ చాక్లెట్‌తో బాదం కలిపి తింటే టేస్టే వేరు! శరీరానికి హెల్తీ ఫ్యాట్స్ అందుతాయి.
(4 / 5)
ఉడకబెట్టిన పల్లీలు, ఉడకబెట్టిన గుడ్లు మంచి స్నాక్ ఐటెమ్స్ అవుతాయి. ఎప్పుడు తిన్నా పర్లేదు. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.
(5 / 5)
పిజ్జా, బర్గర్తో పోలిస్తే పైన చెప్పినవి లో-కేలరీ ఫుడ్స్. ఇవి తక్కువ తిన్నా ఫిల్లింగ్‌గా ఉంటుంది. కేలరీ ఇన్‌టేక్ తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు.
ఇతర గ్యాలరీలు