Body Shape | మంచి శరీరాకృతిని పొందాలంటే జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి!-healthy habits to curb obesity and to stay in top shape ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Healthy Habits To Curb Obesity And To Stay In Top Shape

Body Shape | మంచి శరీరాకృతిని పొందాలంటే జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి!

May 23, 2022, 09:02 AM IST HT Telugu Desk
May 23, 2022, 09:02 AM , IST

ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య. ఇది మరిన్నిఅనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది. మీకు మంచి శరీరాకృతిని తీసుకువచ్చే కొన్ని జీవనశైలి మార్పులను, ఆరోగ్యకరమైన అలవాట్లను డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి..

ఊబకాయం అంటే అధిక శరీర కొవ్వును కలిగి ఉండటం. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వివిధ పర్యావరణ కారకాల కారణంగా నేడు మానవజాతి ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ, కష్టమైన సమస్యలలో ఇది ఒకటి. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఇంట్లోనే కూర్చుని పని చేసే చాలా మంది యువకులను ఈ సమస్య వేధిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఆహారం, తేలికగా లభించే ఆహారాలకు అలవాటుపడటం, అధిక సాంద్రత కలిగిన ఆహారాలు తినడం, అధిక అల్పాహార వినియోగం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లు లాంటి అనేక అంశాలు ఊబకాయానికి దారితీస్తాయి. కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.

(1 / 8)

ఊబకాయం అంటే అధిక శరీర కొవ్వును కలిగి ఉండటం. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వివిధ పర్యావరణ కారకాల కారణంగా నేడు మానవజాతి ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ, కష్టమైన సమస్యలలో ఇది ఒకటి. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఇంట్లోనే కూర్చుని పని చేసే చాలా మంది యువకులను ఈ సమస్య వేధిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఆహారం, తేలికగా లభించే ఆహారాలకు అలవాటుపడటం, అధిక సాంద్రత కలిగిన ఆహారాలు తినడం, అధిక అల్పాహార వినియోగం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లు లాంటి అనేక అంశాలు ఊబకాయానికి దారితీస్తాయి. కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.(Image by (Joenomias) Menno de Jong from Pixabay )

ఆస్తా బేరియాట్రిక్స్‌లో చీఫ్ బారియాట్రిక్ సర్జన్ అయిన డాక్టర్ మనీష్ మోత్వాని ఊబకాయం గురించి చర్చించారు. డయాబెటిస్ అనేది శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీసే ఒక వ్యాధి. ఈ డయాబెటిస్ వ్యాధి కలగడానికి ఊబకాయం కూడా ఒక కారణం. అంతేకాదు ఊబకాయం కారణంగా అధిక బీపీ, సంతానలేమి, గుండె సంబంధిత సమస్యలు, అసిడిటీ సమస్యలు, వివిధ స్త్రీ జననేంద్రియ సమస్యలు, హార్మోన్ల సమస్యలు వంటి అనేక ఇతర వైద్య సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని డాక్టర్ మనీష్ మోత్వాని అంటున్నారు.

(2 / 8)

ఆస్తా బేరియాట్రిక్స్‌లో చీఫ్ బారియాట్రిక్ సర్జన్ అయిన డాక్టర్ మనీష్ మోత్వాని ఊబకాయం గురించి చర్చించారు. డయాబెటిస్ అనేది శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీసే ఒక వ్యాధి. ఈ డయాబెటిస్ వ్యాధి కలగడానికి ఊబకాయం కూడా ఒక కారణం. అంతేకాదు ఊబకాయం కారణంగా అధిక బీపీ, సంతానలేమి, గుండె సంబంధిత సమస్యలు, అసిడిటీ సమస్యలు, వివిధ స్త్రీ జననేంద్రియ సమస్యలు, హార్మోన్ల సమస్యలు వంటి అనేక ఇతర వైద్య సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని డాక్టర్ మనీష్ మోత్వాని అంటున్నారు.(Pixabay)

ఊబకాయం దినదినాభివృద్ధి చెందే వ్యాధి, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు ఆయుష్షు క్షీణిస్తుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి పరిష్కార మార్గం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఊబకాయాన్ని ఎలా ఎదుర్కోవచ్చో డాక్టర్ మనీష్ మోత్వాని వివరించారు.

(3 / 8)

ఊబకాయం దినదినాభివృద్ధి చెందే వ్యాధి, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు ఆయుష్షు క్షీణిస్తుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి పరిష్కార మార్గం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఊబకాయాన్ని ఎలా ఎదుర్కోవచ్చో డాక్టర్ మనీష్ మోత్వాని వివరించారు.(Pixabay)

ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. అవి శారీరక శ్రమను పెంచే శక్తిని ఇస్తాయి. బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి.

(4 / 8)

ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. అవి శారీరక శ్రమను పెంచే శక్తిని ఇస్తాయి. బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి.(Shutterstock)

BMI <25 ఉంటే దీనిని సాధారణ బరువుగా పరిగణించవచ్చు. అంతకుమించి ఉంటే 3-5 కిలోల బరువును తగ్గించడానికి సమతుల్యమైన పర్యవేక్షించబడిన ఆహారాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఆహారం ద్వారా తగ్గిన బరువును అలాగే మెయింటైన్ చేయవచ్చు.

(5 / 8)

BMI <25 ఉంటే దీనిని సాధారణ బరువుగా పరిగణించవచ్చు. అంతకుమించి ఉంటే 3-5 కిలోల బరువును తగ్గించడానికి సమతుల్యమైన పర్యవేక్షించబడిన ఆహారాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఆహారం ద్వారా తగ్గిన బరువును అలాగే మెయింటైన్ చేయవచ్చు.(Shutterstock)

ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వయసు, ఎత్తుకు తగినట్లుగా సరైన బరువును కలిగి ఉండాలి. ఇందుకోసం ఏం చేయాలి, ఏం చేయకూడదో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు , కాయధాన్యాలు ఉండాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, క్యాన్డ్, ఆయిల్ ఫుడ్ మానుకోండి. బేకరీ ఐటమ్‌లు, సమోసా, చిప్స్, బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌కి “నో” చెప్పండి. తగినంత నీరు త్రాగండి. యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడి లేకుండా చూసుకోండి.

(6 / 8)

ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వయసు, ఎత్తుకు తగినట్లుగా సరైన బరువును కలిగి ఉండాలి. ఇందుకోసం ఏం చేయాలి, ఏం చేయకూడదో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు , కాయధాన్యాలు ఉండాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, క్యాన్డ్, ఆయిల్ ఫుడ్ మానుకోండి. బేకరీ ఐటమ్‌లు, సమోసా, చిప్స్, బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌కి “నో” చెప్పండి. తగినంత నీరు త్రాగండి. యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడి లేకుండా చూసుకోండి.(Shutterstock)

ప్రారంభ దశలలో సమతుల్యమైన జీవనశైలిని అనుసరిస్తే స్థూలకాయాన్ని అరికట్టవచ్చు. ఆహారంతో పాటు కొన్ని వైద్యులు సూచించిన కొన్ని మందులు వాడితే బరువు తగ్గుతారు. BMI 30 దాటితే బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే ఒక ఆప్షన్ గా ఉంటుంది.

(7 / 8)

ప్రారంభ దశలలో సమతుల్యమైన జీవనశైలిని అనుసరిస్తే స్థూలకాయాన్ని అరికట్టవచ్చు. ఆహారంతో పాటు కొన్ని వైద్యులు సూచించిన కొన్ని మందులు వాడితే బరువు తగ్గుతారు. BMI 30 దాటితే బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే ఒక ఆప్షన్ గా ఉంటుంది.(Representative Photo)

సంబంధిత కథనం

Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.ఏప్రిల్ 24వ తేదీ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయో చూద్దాం.&nbsp;ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు.&nbsp;హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు.&nbsp;
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు