పొడవాటి జుట్టు కావాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..
- పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ జుట్టు రాలిపోతుండటాన్ని చూసి బాధపడుతూ ఉంటారు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో ఉంటే పొడవాటి జుట్టు సాధ్యమవుతుంది!
- పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ జుట్టు రాలిపోతుండటాన్ని చూసి బాధపడుతూ ఉంటారు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో ఉంటే పొడవాటి జుట్టు సాధ్యమవుతుంది!
(1 / 4)
పొడవైన జుట్టు కోసం సాల్మోన్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఆయిస్టర్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. హెయిర్ గ్రోత్‌కి జింక్ అవసరం.
(2 / 4)
బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు తింటున్నారా? వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని, మీ జుట్టును సంరక్షిస్తాయి.
(3 / 4)
గుడ్లల్లో ప్రోటీన్, విటమిన్ ఏ, డీ, బీ12 పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు, శరీరానికి కూడా చాలా ముఖ్యం.
ఇతర గ్యాలరీలు