గుండెె ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్​ తాగాలి.. ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు!-healthy drinks for heart health see these experts recommended tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  గుండెె ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్​ తాగాలి.. ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు!

గుండెె ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్​ తాగాలి.. ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు!

Published Mar 22, 2025 11:17 AM IST Sharath Chitturi
Published Mar 22, 2025 11:17 AM IST

  • మన గుండె ఆరోగ్యంగా ఉండే, మనం సమస్యలు లేకుండా ఉంటాము. అయితే గుండె ఆరోగ్యం అనేది తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల డ్రింక్స్​ రోజు తీసుకుంటే.. గుండె సమస్యలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్​ని ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు..

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. గుండెతో పాటు శరీరానికి మంచి నీరు చాలా అవసరం. శరీరం ఎల్లప్పుడు హైడ్రేటెడ్​గా ఉండాలి.

(1 / 5)

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. గుండెతో పాటు శరీరానికి మంచి నీరు చాలా అవసరం. శరీరం ఎల్లప్పుడు హైడ్రేటెడ్​గా ఉండాలి.

బెర్రీలతో కూడిన జూస్​లు తాగుతారా? అవి తీసుకుంటే ఇన్​ఫ్లమేషన్​, స్ట్రోక్​ వంటివి దూరమవుతాయి.

(2 / 5)

బెర్రీలతో కూడిన జూస్​లు తాగుతారా? అవి తీసుకుంటే ఇన్​ఫ్లమేషన్​, స్ట్రోక్​ వంటివి దూరమవుతాయి.

క్యారెట్​ జూస్​, ఆరెంజ్​ జూస్​లతో కార్డియోవేస్క్యులర్​ రోగాలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(3 / 5)

క్యారెట్​ జూస్​, ఆరెంజ్​ జూస్​లతో కార్డియోవేస్క్యులర్​ రోగాలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

స్మూతీలు కూడా తాగొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, ప్రోటీన్​, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్​, ఫైబర్ వంటివి ఉండేడట్టు చూసుకోండి.. గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

(4 / 5)

స్మూతీలు కూడా తాగొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, ప్రోటీన్​, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్​, ఫైబర్ వంటివి ఉండేడట్టు చూసుకోండి.. గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

రోజుకు 1,2 కప్పుల కాఫీ తాగొచ్చు. గుండె సమస్యలను ఇది తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.

(5 / 5)

రోజుకు 1,2 కప్పుల కాఫీ తాగొచ్చు. గుండె సమస్యలను ఇది తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు