Medicine Mistakes: పొరపాటున కూడా మెడిసిన్‌తో కలిపి వీటిని తీసుకోకండి, ఇది చాలా ప్రమాదం!
- Medicine Mistakes: మెడిసిన్ వేసుకునేటప్పుడు అది చేదుగా ఉంటుందనే భావనతో చాలా రకరకాల ఆహారాలు, పానీయాలతో కలిపి తీసుకుంటారు. ఇలా మెడిసిన్‌ను ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? మందులతో కలిపి తీసుకోకూడని పదార్థాలేంటో తెలుసుకుందాం.
- Medicine Mistakes: మెడిసిన్ వేసుకునేటప్పుడు అది చేదుగా ఉంటుందనే భావనతో చాలా రకరకాల ఆహారాలు, పానీయాలతో కలిపి తీసుకుంటారు. ఇలా మెడిసిన్‌ను ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? మందులతో కలిపి తీసుకోకూడని పదార్థాలేంటో తెలుసుకుందాం.
(1 / 6)
ఈ రోజుల్లో మెడిసిన్ లేని ఇళ్లు, మందులు వాడని మనిషీ లేనేలేరు. జబ్బు ఏదైనా సరే దానికి ఉపయెగించే మెడిసిన్ మాత్రం దాదాపు చేదుగానే ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని నేరుగా తీసుకోకుండా రకరకాల ఆహరాలు, పానీయాలతో కలిపి తీసుకుంటారు. అయితే మెడిసిన్ ను కొన్ని రకాల మందులతో కలిపి తీసుకోవడం ప్రమాదకరమట.
(shutterstock)(2 / 6)
కొన్ని ఆహారాలు, పానీయాలను మందులతో కలిపి తీసుకోవడం వల్ల మెడిసిన్ ఉపయోగపడకుండా పోవచ్చు. దాని వల్ల ప్రయోజనానికి బదులుగా, హాని జరగవచ్చు.
(shutterstock)(3 / 6)
ద్రాక్ష పండ్లు, ద్రాక్ష రసాన్ని మెడిసిన్ తో కలిపి తీసుకోకూడదు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మందుల స్తాయిలో హెచ్చు తగ్గులకు దారితీస్తాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. హై-ఫైబర్ ఆహారాలు (ప్రత్యేకంగా పండ్లు, కూరగాయలు, గోధుమలు) కొన్ని మందుల శోషణను అడ్డుకోవచ్చు.
(shutterstock)(4 / 6)
బ్రోకలి కూడా ఇలాంటి ఆహారాలలో ఒకటి. ఇది విటమిన్ K ఎక్కువగా కలిగి ఉంది, కాబట్టి వారఫరిన్ (Coumadin) వంటి రక్తపోటు తగ్గించే మందులు తీసుకునే వ్యక్తులకు జాగ్రత్త అవసరం. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. ఈ మందులు తీసుకుంటున్నప్పుడు విటమిన్ K ఎక్కువగా ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గిపోవచ్చు.
(shutterstock)(5 / 6)
కాఫీ మన శరీరంలో కొన్ని మందుల ప్రభావాలను పెంచగలదు, లేదా వాటి సామర్ధ్యాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. పాలు, పన్నీర్, యోగర్ట్ వంటి డెయిరీ ఉత్పత్తులు కూడా కొన్ని యాంటీబయోటిక్స్ మందుల శోషణను అడ్డుకోవచ్చు.
(shutterstock)ఇతర గ్యాలరీలు