Skunk Vine । ఈ తీగ రసాన్ని ఆహారంగా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది!-health benefits of skunk vine or chinese fever vine in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Skunk Vine । ఈ తీగ రసాన్ని ఆహారంగా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది!

Skunk Vine । ఈ తీగ రసాన్ని ఆహారంగా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది!

Published Nov 10, 2022 10:54 PM IST HT Telugu Desk
Published Nov 10, 2022 10:54 PM IST

  • Skunk Vine Health Benefits: పెడెరియా ఫోటిడా అనేది ఒక మూలిక దీని స్కంక్ వైన్, ఉడుంతీగ, గంధ ప్రసారిణి, చైనీస్ ఫీవర్ తీగ ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. చాలా మందికి ఈ ఆయుర్వేద ఔషధం గురించి తెలియదు, ఇక్కడ తెలుసుకోండి.

స్కంక్ వైన్ లేదా చైనీస్ ఫీవర్ వైన్ అనేది హిమాలయ శ్రేణులలో పెరిగే ఒక తీగ లాంటి మొక్క. దీనిని ఆయుర్వేద మూలికగా ఉపయోగిస్తారు. దీని శాస్త్రీయ నామం Paederia foetida. ఈ మొక్క ఆకులు ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి, ఇవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి.

(1 / 7)

స్కంక్ వైన్ లేదా చైనీస్ ఫీవర్ వైన్ అనేది హిమాలయ శ్రేణులలో పెరిగే ఒక తీగ లాంటి మొక్క. దీనిని ఆయుర్వేద మూలికగా ఉపయోగిస్తారు. దీని శాస్త్రీయ నామం Paederia foetida. ఈ మొక్క ఆకులు ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి, ఇవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. (Instagram/@shodo_yuun)

 మొక్క రసాన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల కడుపులో నట్టలు నశిస్తాయి, ఫ్లాటస్, పొత్తికడుపు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(2 / 7)

మొక్క రసాన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల కడుపులో నట్టలు నశిస్తాయి, ఫ్లాటస్, పొత్తికడుపు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.(Instagram/@plavaneeta_borah)

  పురుషులలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఈ మొక్కను ఉపయోగించవచ్చు. దీని రసం తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

(3 / 7)

పురుషులలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఈ మొక్కను ఉపయోగించవచ్చు. దీని రసం తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. (Instagram/@shodo_yuun)

ఈ మూలికలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి జలుబు , జ్వరానికి చికిత్స చేయడంలో సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

(4 / 7)

ఈ మూలికలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి జలుబు , జ్వరానికి చికిత్స చేయడంలో సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.(Instagram/@anich_cookery_tales)

చైనీస్ ఫీవర్ వైన్ మెదడుపై శాంతించే ప్రభావాన్ని కలిగిస్తుంది, తద్వారా నిద్రలేమి చికిత్సకు సహాయపడుతుంది.

(5 / 7)

చైనీస్ ఫీవర్ వైన్ మెదడుపై శాంతించే ప్రభావాన్ని కలిగిస్తుంది, తద్వారా నిద్రలేమి చికిత్సకు సహాయపడుతుంది.(Instagram/@riksh_nt)

ఈ ఆకుల పసరును గాయాలపై పూయడం ద్వారా గాయం నయం అవుతుంది, వాపు తగ్గుతుంది.

(6 / 7)

ఈ ఆకుల పసరును గాయాలపై పూయడం ద్వారా గాయం నయం అవుతుంది, వాపు తగ్గుతుంది. (Instagram/@janmonigogoi_)

ఇతర గ్యాలరీలు