Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-health benefits of day sleeping more details inside ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Published Jan 23, 2024 12:51 PM IST Anand Sai
Published Jan 23, 2024 12:51 PM IST

  • Day Sleeping Benefits : పగటిపూట నిద్రపోవడం మంచిదా? కాదా? అనే విషయంపై చాలా మందికి గందరగోళం ఉంటుంది. రోజూ పగలు నిద్రపోతే ఏం జరుగుతుందోనని చాలా మంది భయపడుతారు.

పగటి పూట భోజనం చేసిన తర్వాత కునుకు తీస్తే మంచిదేనా? దీని వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం.

(1 / 6)

పగటిపూట నిద్రపోవడం శరీరానికి మంచిది కాదని చాలా మంది అనుకుంటారు. అయితే పగటిపూట 30 నిమిషాల నిద్ర మెదడు పనితీరుకు, మెదడు కణాలకు మంచిదని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.

(2 / 6)

రోజులో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే నిద్రించండి. అన్నీ మర్చిపోయి అరగంట సేపు కునుకు తీస్తే మళ్లీ శరీరం, మెదడు చురుగ్గా తయారవుతాయి. నిద్ర మెదడు పనితీరును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

(3 / 6)

రాత్రిపూట మాత్రమే నిద్రపోయే వారితో పోలిస్తే పగటిపూట కొద్దిసేపు నిద్రపోయేవారి మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి.

(4 / 6)

పగటి నిద్రలు అధిక రక్తపోటును తగ్గిస్తాయని తేలింది. ఇది గుండె జబ్బుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

(5 / 6)

అధ్యయనాల ప్రకారం, పగటిపూట నిద్ర ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో అధిక పగటి నిద్ర శరీరానికి మంచిది కాదని, పగటి నిద్రలు కొనసాగితే మధుమేహం వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. రాత్రికి 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడి పనిచేసేటప్పుడు చిన్న కునుకు మెదడును రిఫ్రెష్ చేస్తుంది, శక్తినిస్తుంది. అందుకే పగటిపూట తగినంత నిద్రపోతే సుఖంగా జీవించవచ్చు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు