Virat Anushka: విరాట్ అనుష్క కొత్త ఇంటి ఫోటోలు చూశారా? విలాసవంతమైన ఇల్లు అదిరిపోయేలా ఉంది-have you seen the photos of virat anushkas new house the luxurious home is overwhelming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Anushka: విరాట్ అనుష్క కొత్త ఇంటి ఫోటోలు చూశారా? విలాసవంతమైన ఇల్లు అదిరిపోయేలా ఉంది

Virat Anushka: విరాట్ అనుష్క కొత్త ఇంటి ఫోటోలు చూశారా? విలాసవంతమైన ఇల్లు అదిరిపోయేలా ఉంది

Jan 16, 2025, 11:15 AM IST Haritha Chappa
Jan 16, 2025, 11:15 AM , IST

  • Virat Anushka: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ అలీబాగ్ లో కోట్లాది రూపాయల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు. దాన్ని అందంగా డెకరేషన్ చేయించారు. విరాట్ ఇంటిని మీరూ చూసేయండి.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు అలీబాగ్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన ఇంటి గృహప్రవేశం త్వరలో కానుందని సమాచారం.

(1 / 8)

కోహ్లీ, అనుష్క అలీబాగ్ లో కొన్న కొత్త బంగ్లా గృహప్రవేశానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. పూలదండలు, సహా పలు వస్తువులను తమ కొత్త ఇంటికి చేరవేస్తున్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

(2 / 8)

కోహ్లీ-అనుష్క కొత్త బంగ్లాను ప్రత్యేకంగా డిజైన్ చేసి దాదాపు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది.

(3 / 8)

కోహ్లీ బంగ్లా విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని, అయితే దీనిపై అధికారిక సమాచారం లేదని మీడియా కథనాలు చెబుతున్నాయి. 

(4 / 8)

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కోహ్లీ తన కొత్త బంగ్లాలో స్విమ్మింగ్, జిమ్ వంటివి ఏర్పాటు చేశాడు.

(5 / 8)

ఆస్ట్రేలియా టూర్ తర్వాత కోహ్లీ తన కుటుంబానికి సమయం కేటాయించడంతో పాటు తన కొత్త ఇంటి కోసం కూడా సిద్ధమవుతున్నాడు.

(6 / 8)

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా టూర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకం కాదు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ను టీం ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ భారత్ కు చేరుకోగానే ప్రేమానంద్ మహరాజ్ ను కలిసేందుకు వెళ్లాడు.

(7 / 8)

ఆయనతో పాటు ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా గతంలో ప్రేమనేజ్ మహరాజ్ ను కలిశారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు