Tapsee Pannu Pics: తాప్సీ గ్లామరస్ కటౌట్ చూశారా? ఫ్లోరల్ డ్రెస్సులో చూపు తిప్పుకోలేం
ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లాక్ మ్యాక్సీ డ్రెస్ లో తాప్సీ ఫ్యాషన్లో ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ అందమైన గ్లామరస్ ఫోటోలపై మీరూ ఒక లుక్కేయండి.
(1 / 6)
తాప్సీ లేటెస్ట్ లుక్ అదిరేంత గ్లామర్ గా ఉంది. అలల్లా ఎగిరే కురులను అలా భుజాల వరకు వదిలేసి ఫ్లోరల్స్ మ్యాక్సీలో అబ్బాయిల టెంపరేచర్ పెంచేస్తోంది. డేరింగ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఫ్యాషన్ సెన్స్ కు పేరుగాంచిన తాప్సీ ఎప్పుడూ తన ఫోటోలతో ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం పసుపు రంగు చీరలో మెరిసిన ఆమె ఇప్పుడు నలుపు రంగు దుస్తుల్లో మరోసారి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని నిరూపించుకుంది.
(Instagram/@taapsee)(2 / 6)
తాప్సీ తన ఫాలోవర్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ తన ఇన్ స్టా ఖాతాలో అద్భుతమైన ఫోటోలను అప్లోడ్ చేసింది, ఆ ఫోటోలు చూస్తూ మైమరచిపోవచ్చు.
(Instagram/@taapsee)(3 / 6)
హాల్టర్ నెక్ లైన్, బ్లాక్ బ్రాలెట్ టాప్, మల్టీ కలర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ తో ఉన్న మ్యాక్సీలో ఎంతో గ్లామరస్ గా ఉంది తాప్సీ లుక్.
(Instagram/@taapsee)(4 / 6)
సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ నమితా అలెగ్జాండర్ సహకారంతో తాప్సీ తన దుస్తులను, యాక్సెసరీలను ప్రత్యేకంగా చేయించుకుంది. భారీ బ్లాక్ స్టడ్ చెవిపోగులు, వేలిని అలంకరించే స్టేట్మెంట్ రింగ్ తో స్టైలిష్ ఐకాన్ లా ఉంది.
(Instagram/@taapsee)(5 / 6)
మేకప్ ఆర్టిస్ట్ ఎవానియా పన్నూ సాయంతో తాప్సీ ఐషాడో, మస్కారా, హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ లో మెరిసింది.
(Instagram/@taapsee)ఇతర గ్యాలరీలు