మీ పెదాలను తేనెటీగలు కుట్టాయా? నాగార్జున హీరోయిన్ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు-have bees stung your lips netizens comments on nagarjuna heroine photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మీ పెదాలను తేనెటీగలు కుట్టాయా? నాగార్జున హీరోయిన్ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

మీ పెదాలను తేనెటీగలు కుట్టాయా? నాగార్జున హీరోయిన్ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

Aug 23, 2024, 02:10 PM IST Haritha Chappa
Aug 23, 2024, 02:10 PM , IST

 ఆయేషా టకియా చీరలో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఈ ఫోటోల్లో చాలా మారిపోయింది. ఆమె పాత లుక్ తో పోలిస్తే… ఈ కొత్త లుక్ లో ఆమె నెటిజన్లకు నచ్చలేదు. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆయేషా టకియా గుర్తుందా? నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో హీరోయిన్. ఆ సినిమాలో ఆమె చందమామలా ఉంది.

(1 / 8)

అయేషా టకియా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇటీవల ఆమె తన ఇన్ స్టాగ్రామ్ తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె చాలా కొత్తగా కనిపించింది. పెదాలు వాచిపోయినట్టు ఉన్నాయి. 

(2 / 8)

కాంజీవరం చీరలో ఉన్న ఆయేషా రీల్‌ను పోస్ట్ చేసింది ఆయేషా. ఆమె మెడలో బంగారు చోకర్ ధరించింది. కానీ ఆమె ముఖం మాత్రం భిన్నంగా ఉంది.

(3 / 8)

ఆయేషా కొత్త లుక్ చూసిన నెటిజన్లు  'తేనెటీగ మీ పెదాలను కొరికేసిందా?’ అని కామెంట్ చేశారు. ఆమె పెదవులు వాచినట్టుగా కనిపించడమే ఇందుకు కారణం.

(4 / 8)

అయేషా టకియా తనను ట్రోల్ చేసిన వారికి తన లుక్ గురించి చర్చించడం తప్ప  వేరే పని లేదని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

(5 / 8)

ఆమె అభిమానులు మాత్రం ఈ లుక్ కన్నా పాత లుక్ లోనే ఆయేషా అందంగా ఉందని చెప్పుకుంటున్నారు.

(6 / 8)

తాను చాలా హ్యాపీగా ఉన్నానని, తన గురించి ఆందోళన చెందవద్దని ఆమె నెటిజన్లకు చెప్పింది.

(7 / 8)

ఆయేషా టకియా టీనేజీ వయసులో ఎంత అందంగా ఉందో ఈ ఫోటోను చూస్తే తెలుస్తుంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు