Water Drinking Tips: నీరు తాగేటపుడు ఈ తప్పులు చేస్తే, తిప్పలే!-have a habit of drinking water while standing know its side effects ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Have A Habit Of Drinking Water While Standing? Know Its Side Effects

Water Drinking Tips: నీరు తాగేటపుడు ఈ తప్పులు చేస్తే, తిప్పలే!

Apr 29, 2023, 10:00 PM IST HT Telugu Desk
Apr 29, 2023, 10:00 PM , IST

  • Water Drinking Tips: మీరు రోజులో తరచుగా నీళ్లు తాగుతుంటారు. నిలబడి తాగుతారా? కూర్చొని తాగుతారా? నిలబడి నీరు త్రాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయట, అవేంటో చూడండి.

পথ চলতে চলতে, এমনকী বাড়িতেও অনেকে দাঁড়িয়ে দাঁড়িয়ে জল খান। বিষয়টি যে ভাবার মতো, বা পাত্তা দেওয়ার মতো— সে কথাও অনেকে মনে করেন না। আসলে জল সব সময়েই খাওয়া উচিত বসে। নাহলে হতে পারে সমস্যা। 

(1 / 7)

నీరు తాగటం మంచి అలవాటే. తరచుగా నీరు తాగాలి. అయితే నిలబడి నీరు త్రాగడం వలన కొంతమందికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. 

(2 / 7)

నిలబడి నీరు త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. అప్పటికే గ్యాస్ట్రిక్ లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు నిలబడి నీరు త్రాగకూడదు. ఇది సమస్యను పెంచుతుంది. 

(3 / 7)

హడావిడిగా నిలబడి నీరు త్రాగడం వల్ల వాత సమస్య పెరుగుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలు,  కండరాల సమస్యలు ఉన్నవారు, నిలబడి తాగకూడదు. 

(4 / 7)

నిలబడి నీరు త్రాగే అలవాటు ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీయవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి ఎప్పుడూ కూర్చొని తాగాలి. 

(5 / 7)

నీరు మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది, కాలుష్య కారకాలను బయటకు పంపుతుంది. నిలబడి తాగితే టాక్సిన్స్ పూర్తిగా శరీరం నుండి బయటకు వెళ్లకపోవచ్చు.   

(6 / 7)

నిలబడి నీరు త్రాగడం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. భవిష్యత్తులో మూత్రపిండాల సమస్యలను నివారించడానికి ఎవరూ కూడా ఇలా తాగొద్దు.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు