Winter Look | వింటర్‌లో ఇలాంటి టోపీలు ధరిస్తే.. సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ మీరే!-hat styles to elevate your winter look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Hat Styles To Elevate Your Winter Look

Winter Look | వింటర్‌లో ఇలాంటి టోపీలు ధరిస్తే.. సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ మీరే!

Nov 01, 2022, 10:23 PM IST HT Telugu Desk
Nov 01, 2022, 10:23 PM , IST

Winter Look: శీతాకాలంలో మనం ఒంటికి జాకెట్లు, తలకు తలపాగాలు, ప్రత్యేక టోపీలు ధరిస్తాము. అయితే స్టైల్ గా కూడా కనిపించాలంటే ఇవిగో ఇలాంటి టోపీలు ధరించండి.

 కేట్ స్పేడ్ బ్రాండ్ డిజైన్ చేసిన ఈ రోజ్ గార్డెన్ క్విల్టెడ్ నైలాన్ బకెట్ టోపీ అమ్మాయిలు ధరిస్తే అలంకరణ అదిరిపోతుంది.

(1 / 5)

కేట్ స్పేడ్ బ్రాండ్ డిజైన్ చేసిన ఈ రోజ్ గార్డెన్ క్విల్టెడ్ నైలాన్ బకెట్ టోపీ అమ్మాయిలు ధరిస్తే అలంకరణ అదిరిపోతుంది. (Courtesy Kate Spade)

దుస్తులకు మ్యాచింగ్ గా కూడ ధరించే టోపీలు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ ను చేస్తాయి. అయితే ఏదో ఒక భాగం మాత్రమే మ్యాచ్ అవ్వాలి. ఈ ఐడియాను  IMWIP బ్రాండ్ సమర్పిస్తోంది.

(2 / 5)

దుస్తులకు మ్యాచింగ్ గా కూడ ధరించే టోపీలు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ ను చేస్తాయి. అయితే ఏదో ఒక భాగం మాత్రమే మ్యాచ్ అవ్వాలి. ఈ ఐడియాను IMWIP బ్రాండ్ సమర్పిస్తోంది. (IMWIP)

 Zara బ్రాండ్ డిజైన్ చేసిన ఈ అద్భుతమైన బెరెట్ క్యాప్ ఎలాంటి దుస్తులకైనా మ్యాచ్ అవుతుంది.

(3 / 5)

Zara బ్రాండ్ డిజైన్ చేసిన ఈ అద్భుతమైన బెరెట్ క్యాప్ ఎలాంటి దుస్తులకైనా మ్యాచ్ అవుతుంది. (Zara)

ఈ మూడు రంగుల టోన్లతో  ఎంపోరియో అర్మానీ డిజైన్ చేసిన ఈ బీనీ టోపిని ధరిస్తే ఎవరైనా ముద్దుగా కనిపిస్తారు.

(4 / 5)

ఈ మూడు రంగుల టోన్లతో ఎంపోరియో అర్మానీ డిజైన్ చేసిన ఈ బీనీ టోపిని ధరిస్తే ఎవరైనా ముద్దుగా కనిపిస్తారు.

సంబంధిత కథనం

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి. ఒక్కో గ్రహం తన రాశిని నిర్ణీత కాలం తర్వాత మార్చుకుంటుంది. ఏప్రిల్ మాసంలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి కదులుతాయి. కొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఏప్రిల్ లో ఏ గ్రహం ఏ తేదీన కదులుతుందో తెలుసుకుందాం.సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది. ఫలితంగా అనేక రాశుల వారి జాతకుల జీవితంపై ప్రభావం చూపుతారు. అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలను సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్ ఈసారి మీన రాశిలో ఏర్పడబోతోంది.ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు