Hardik Pandya Record: టీ20ల్లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్-hardik pandya t20 record first indian player to score 5000 runs and take 200 wickets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hardik Pandya Record: టీ20ల్లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్

Hardik Pandya Record: టీ20ల్లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్

Published Apr 09, 2025 02:01 PM IST Hari Prasad S
Published Apr 09, 2025 02:01 PM IST

Hardik Pandya Record: టీ20 క్రికెట్లో 5000 పరుగులు, 200 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇప్పటి వరకు 12 మంది ఆటగాళ్లు ఈ మైలురాయిని సాధించారు. ఈ ఐపీఎల్ సీజన్లో పాండ్యా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.

Hardik Pandya Record: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్లో టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు టీ20ల్లో ఇప్పటి వరకూ ఏ ఇండియన్ ప్లేయర్ కూ సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. గతంలో ఇలా 5 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం.

(1 / 6)

(PTI)

Hardik Pandya Record: వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో

(2 / 6)

Hardik Pandya Record: వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో

(REUTERS)

Hardik Pandya Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్

(3 / 6)

Hardik Pandya Record: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్

(REUTERS)

Hardik Pandya Record: వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్

(4 / 6)

Hardik Pandya Record: వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్

(AP)

Hardik Pandya Record: ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ..

(5 / 6)

Hardik Pandya Record: ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ..

(AP)

Hardik Pandya Record:  ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ సమిత్ పటేల్

(6 / 6)

Hardik Pandya Record: ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ సమిత్ పటేల్

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు