Priyanka Chincholi: బెంగళూరులో గృహప్రవేశం చేసిన సీరియల్ నటి.. ప్రియాంక ఫొటోలు వైరల్
Priyanka Chincholi Latest Pics: హర హర మహాదేవ సీరియల్లో పార్వతీ దేవి పాత్ర పోషించిన ప్రియాంక చించోళి వివాహానంతరం తన భర్తతో కలిసి లండన్‌లో నివసిస్తోంది. తాజాగా ఈ జంట బెంగళూరులో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 9)
కలబుర్గిలోని చించోళికి చెందిన ప్రియాంక చించోళి హర హర మహాదేవ సహా కొన్ని సీరియల్స్‌లో నటించడమే కాకుండా ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసింది.
(2 / 9)
వివాహానంతరం భర్తతో కలిసి లండన్ వెళ్లి అక్కడే స్థిరపడింది ప్రియాంక చించోళి.ప్రస్తుతం బెంగళూరులోని కొత్త ఇంటికి మారారు.
(3 / 9)
ఉదయ టీవీలో ప్రసారమైన మనసారే సీరియల్ లో ప్రార్ధన పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక. ఆ తర్వాత అనేక సీరియళ్లతో ఆకట్టుకుంది.
(4 / 9)
స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమైన హర హర మహాదేవ్ సీరియల్ లో ప్రియాంక చించోళి పార్వతి పాత్ర పోషించింది. ఈ పాత్ర ఆమెకు చాలా పేరు తీసుకొచ్చింది.
(5 / 9)
శాండిల్ వుడ్ లో కౌటిల్య అనే సినిమాలో కూడా ప్రియాంక నటించింది. కానీ, ఆమె ఎక్కువగా బుల్లితెరపైనే పాపులారిటీ సంపాదించుకుంది.
(6 / 9)
2021లో ప్రియాంక చించోలి లండన్ లో ఇంతకాలం నివసించింది. విదేశాల్లో ఉంటున్న భర్త రాకేష్ కుమార్ తో అక్కడే మ్యారీడ్ లైఫ్ గడిపింది. ఇక రాకేష్ కుమార్ ఓ వ్యాపారవేత్త.
(7 / 9)
రాకేష్ కుమార్, ప్రియాంక చించోళి బెంగళూరులోని తమ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రియాంక చించోళి పాత హాట్ ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి.
(8 / 9)
భర్త రాకేష్ కుమార్‌తో సీరియల్ నటి ప్రియాంక చించోళి భర్తతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు