New Year 2025 Rangoli: నూతన సంవత్సరం ముగ్గులు కావాలా..? ఇక్కడ చాలా ఉన్నాయి నచ్చితే సెలక్ట్ చేసుకొండి-happy new year 2025 rangoli designs welcome new year with these stunning latest muggulu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Year 2025 Rangoli: నూతన సంవత్సరం ముగ్గులు కావాలా..? ఇక్కడ చాలా ఉన్నాయి నచ్చితే సెలక్ట్ చేసుకొండి

New Year 2025 Rangoli: నూతన సంవత్సరం ముగ్గులు కావాలా..? ఇక్కడ చాలా ఉన్నాయి నచ్చితే సెలక్ట్ చేసుకొండి

Dec 30, 2024, 01:04 PM IST Ramya Sri Marka
Dec 30, 2024, 01:04 PM , IST

New Year 2025 Rangoli: న్యూ ఇయర్ రోజున ఇంటి ముందు అందమైన పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అంటే మీకు చాలా ఇష్టమా.? ఈ సారి 2025కు ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే మేము మీ కోసం కొన్ని అందమైన ముగ్గులను తీసుకొచ్చాం. ఇందులో ఏదైనా నచ్చితే సెలక్ట్ చేసుకుని ఇంటి ముందు వేసుకొండి.

పెద్ద పెద్ద పువ్వులతో నిండుగా కనిపించే ఈ ముగ్గును నూతన సంవత్సరం రోజున మీ ఇంటి ముందు వేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది. వేయడం, రంగులు నింపడం కూడా చాలా సులువు

(1 / 6)

మీకు ఎక్కువ స్థలం, సమయం లేకపోవడం వల్ల సింపుల్‌గా అందంగా ముగ్గు వేయాలనుకుంటే దీన్ని ఎంచుకోండి. 

(2 / 6)

అందమైన తామర పువ్వులు ఆకులతో ఆకట్టుకునే ఈ ముగ్గు న్యూ ఇయర్ రోజున మీ ఇంటి ముందు వేస్తే అందరూ మెచ్చుకుంటారు.

(3 / 6)

హ్యాపీ న్యూ ఇయర్ అని అందంగా రాసి ఉన్న ఈ ముగ్గు మీకు బాగా నచ్చుతుంది. 2024 స్థానంలో 2025 అని రాశి వేసుకోవచ్చు.

(4 / 6)

అందమైన మందార మొగ్గలు కలిగిన ఈ ముగ్గు న్యూ ఇయర్ రోజున ఇంటి ముందు వేసి నిండుగా రంగులు నింపారంటే చాలా అందంగా కనిపిస్తుంది. నచ్చితే ట్రై చేసి చూడండి.

(5 / 6)

పెద్ద హడావుడి లేకుండా సింపుల్‌గా, అందంగా ముగ్గుని ఫినీష్ చేయాలి అనుకునే వారికి ఈ ముగ్గు చాలా బాగా నచ్చుతుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు