తెలుగు న్యూస్ / ఫోటో /
Happy Birthday Katrina Kaif: బర్త్‌డే గర్ల్ కత్రినా కైఫ్ గ్లామరస్ ఫొటోలు చూశారా?
- Happy Birthday Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మంగళవారం (జులై 16) తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ.. ఇప్పటి వరకూ ఉన్న ఆమె గ్లామరస్ ఫొటోలు మీరూ చూస్తారా?
- Happy Birthday Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మంగళవారం (జులై 16) తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ.. ఇప్పటి వరకూ ఉన్న ఆమె గ్లామరస్ ఫొటోలు మీరూ చూస్తారా?
(1 / 8)
Happy Birthday Katrina Kaif: చీర కట్టినా, లెహెంగా వేసినా, మోడర్న్ డ్రెస్ లో మెరిసినా.. కత్రినా కైఫ్ అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరు. 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ బెస్ట్ లుక్స్ ఒకసారి చూద్దాం.(Instagram)
(2 / 8)
Happy Birthday Katrina Kaif: కత్రినా కైఫ్ లేటెస్ట్ ఫొటోలు ఇవి. ఈ మధ్యే భర్త విక్కీ కౌశల్ తో కలిసి ఆమె అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ఇలా ఓ రెడ్ కలర్ సబ్యసాచి చీరలో వచ్చి మురిపించింది. తాను ప్రెగ్నెంట్ అన్న పుకార్ల నేపథ్యంలో కత్రినా ఇలా ఎంతో సాంప్రదాయంగా కనిపించింది.(Instagram)
(3 / 8)
Happy Birthday Katrina Kaif: విక్కీ కౌశల్ తో పెళ్లి సమయంలోనూ ఆమె సబ్యసాచి వెడ్డింగ్ లెహెంగాలో మెరిసింది. ఈ సింధూరీ రెడ్ లెహెంగాలో కత్రినా ఎంతో అందంగా కనిపించింది.(Instagram)
(4 / 8)
Happy Birthday Katrina Kaif: విక్కీతో పెళ్లి సంబరాల్లోనే ఓ సందర్భంలో కత్రినా ఇలా మరో సబ్యసాచి చీరలో కనిపించింది. ఈ చీరను 40 మంది కళాకారులు 75 రోజుల పాటు శ్రమించి తయారు చేయడం విశేషం.(Instagram)
(5 / 8)
Happy Birthday Katrina Kaif: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కత్రినా లుక్స్ ఇవి. తొలిసారి 2015లో రెడ్ కార్పెట్ పై మెరిసిన ఆమె.. ప్రతి ఏటా తన గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే ఉంది.(Instagram)
(6 / 8)
Happy Birthday Katrina Kaif: చాలా వరకు రెడ్ కలర్ డ్రెస్సుల్లోనే కత్రినా కైఫ్ కనిపించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. (Instagram)
(7 / 8)
Happy Birthday Katrina Kaif: సాంప్రదాయ చీరలు, లెహెంగాల్లోనే కాదు ఇలాంటి మోడర్న్ డ్రెస్సుల్లోనూ కత్రినా అందానికి ఎవరూ సాటిరారు అని ఆమె గతంలో ఇలాంటి డ్రెస్సులతో చాలాసార్లే నిరూపించింది.(Instagram)
ఇతర గ్యాలరీలు