Vastu Tips: ఇంట్లో ఈ విగ్రహాలు పెట్టుకున్నారంటే ఆనందం వెల్లివిరుస్తుంది-happiness and prosperity at home is not increasing these idol can change your life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips: ఇంట్లో ఈ విగ్రహాలు పెట్టుకున్నారంటే ఆనందం వెల్లివిరుస్తుంది

Vastu Tips: ఇంట్లో ఈ విగ్రహాలు పెట్టుకున్నారంటే ఆనందం వెల్లివిరుస్తుంది

Published Feb 14, 2024 05:36 PM IST Gunti Soundarya
Published Feb 14, 2024 05:36 PM IST

  • Vastu Tips: సమస్యలతో ఇంట్లో గందరగోళ వాతావరణం ఏర్పడుతుందా? అయితే ఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకోండి. 

వివిధ కారణాల వల్ల చాలా మందికి వారి ఇళ్లలో సమస్యలు ఉంటాయి. ఆనందం, శ్రేయస్సు కరవవుతుంది.  ఈ సందర్భాలలో వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను పెట్టండి. 

(1 / 8)

గుర్రపు విగ్రహం: ఇంట్లో  గుర్రపు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సును ఉంటుంది.  డబ్బును కూడా ఆదా చేసుకుంటారు. 

(2 / 8)

ఇంట్లో తల్లి ఆవు, దూడ విగ్రహాలను ఉంచుకోవడం కూడా చాలా శ్రేయస్కరంగా భావిస్తారు. ఇది అనేక సమస్యల్ని తొలగిస్తుంది. సంపద, శాంతిని ఇస్తుంది. 

(3 / 8)

ఏనుగు సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నం. ఫలితంగా, ఈ జంతువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నవారు వాటి నుండి బయటపడవచ్చు.

(4 / 8)

విఘ్నాలు తొలగించే వాడు వినాయకుడు. వాస్తు ప్రకారం ఆయన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం కూడా చాలా శుభప్రదం.

(5 / 8)

తాబేలు విగ్రహం: ఈ జంతు విగ్రహం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఉత్తరం వైపు ఉంచితే బాధలు తగ్గుతాయి.

(6 / 8)

చిలుక విగ్రహం: ఇంట్లో పిల్లలతో ఒత్తిడి ఉందా? వారికి చదవడం ఇష్టం లేదా? అప్పుడు మీరు చిలుక విగ్రహాన్ని ఉంచవచ్చు. మీ సమస్యలని పరిష్కారం దొరుకుతుంది. 

(7 / 8)

చేపల విగ్రహాలు: ఇంట్లో చేప విగ్రహాలను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటే సంపద నిలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు