తెలుగు న్యూస్ / ఫోటో /
Hansika Beach Photos: బీచ్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న హన్సిక
Hansika Beach Photos: గత ఏడాది డిసెంబర్‌లో చిరకాల ప్రియుడు సోహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది హన్సిక. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భర్తతో టర్కీ టూర్‌లో ఉంది హన్సిక.
(3 / 5)
హన్సిక హీరోయిన్‌గా నటించిన పార్ట్‌నర్ మూవీ ఆగస్ట్ 25న తెలుగుతో పాటు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
(4 / 5)
తెలుగులో హన్సిక హీరోయిన్‌గా నటించిన మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు