Hansika 105 Minutes Movie: 34 నిమిషాల సీన్ - సింగిల్ టేక్‌లో చేశా - 105 మినిట్స్ మూవీపై హన్సిక కామెంట్స్ వైరల్
Hansika 105 Minutes Movie: హన్సిక హీరోయిన్‌గా నటిస్తోన్న 105 మినిట్స్ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కుతోన్న ఈమూవీకి రుజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు.
(1 / 5)
105 మినిట్స్ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. సినిమాలోని క్యారెక్టర్ లుక్‌తోనే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హన్సిక హాజరైంది. చేతులకు సంకెళ్లు ధరించి వేడుకలో కనిపించింది.
(2 / 5)
తన కెరీర్‌లోనే డిఫరెంట్ ఎక్స్‌పీరిమెంటల్ మూవీగా 105 మినిట్స్ నిలుస్తుందని హన్సిక అన్నది. ఈ సినిమా మొత్తం తన క్యారెక్టర్‌తో మాత్రమే ఉంటుందని అన్నది. సినిమా మొత్తం సింగిల్ షాట్‌లోనే చేశామని అన్నది
(3 / 5)
105 మినిట్స్‌లో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో చేశానని హన్సిక చెప్పింది. ఈ సీన్ కోసం ఎనిమిది రోజుల పాటు రిహార్సల్స్ చేశానని అన్నది.
(4 / 5)
కథ వినగానే సింగిల్ సిట్టింగ్‌లోనే హన్సిక 105 మినిట్స్ మూవీకి ఒకే చెప్పిందని దర్శకుడు రాజు దుస్సా అన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత తెలిపాడు.
ఇతర గ్యాలరీలు