తెలుగు న్యూస్ / ఫోటో /
Hansika Hot Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో హన్సిక హాట్ ఫోజులు
Hansika Hot Photos: హన్సిక టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించి నాలుగేళ్లు దాటిపోయింది. 2019లో రిలీజైన తెనాలి రామకృష్ణ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.
(1 / 5)
సోమవారం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలతో అదరగొట్టింది హన్సిక. హాట్‌ఫోజులతో మైమరిపించింది.
(2 / 5)
హన్సిక నటించిన తెలుగు సినిమా మై నేమ్ ఈజ్ శృతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల తర్వాత ఈ థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.
(3 / 5)
మైత్రీ వెబ్‌సిరీస్‌తో ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఇందులో రోబో పాత్రలో నటించింది.
ఇతర గ్యాలరీలు