వర్కౌట్స్​​ చేసేవారు బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే.. ఎనర్జీ మామూలుగా ఉండదు!-gym tips eat these high protein and fiber rich diet before workouts for energy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వర్కౌట్స్​​ చేసేవారు బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే.. ఎనర్జీ మామూలుగా ఉండదు!

వర్కౌట్స్​​ చేసేవారు బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే.. ఎనర్జీ మామూలుగా ఉండదు!

Published Apr 14, 2025 09:30 AM IST Sharath Chitturi
Published Apr 14, 2025 09:30 AM IST

  • కొందరు హెవీగా వర్కౌట్స్​ చేస్తుంటారు. వారికి ఎనర్జీ చాలా అవసరం పడుతుంది. అందుకే అందుకే బ్రేక్​ఫాస్ట్​లో కొన్ని రకాల హై ప్రోటీన్​, హై ఫైబర్​ ఫుడ్స్​ తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యం బ్యాలెన్స్​ అవుతుంది. అవేంటంటే..

జిమ్​కి వెళ్లే ముందు, ప్రీ-వర్కౌట్​ డ్రింక్స్​లో భాగంగా స్మూతీస్​ తీసుకుంటే శరీరానికి సరిపడా పోషకాలు లభిస్తాయి.

(1 / 5)

జిమ్​కి వెళ్లే ముందు, ప్రీ-వర్కౌట్​ డ్రింక్స్​లో భాగంగా స్మూతీస్​ తీసుకుంటే శరీరానికి సరిపడా పోషకాలు లభిస్తాయి.

ఓట్స్​ని అరటిపండు, బెర్రీలు లేదా డ్రై ఫ్రూట్స్​ కలిపి తింటే ఇన్​స్టెంట్​గా​ ఎనర్జీ వస్తుంది.

(2 / 5)

ఓట్స్​ని అరటిపండు, బెర్రీలు లేదా డ్రై ఫ్రూట్స్​ కలిపి తింటే ఇన్​స్టెంట్​గా​ ఎనర్జీ వస్తుంది.

పైనాపిల్​తో కాటన్​ చీజ్​ని కలిపి తింటే మంచి ప్రోటీన్​, కార్బ్స్​ వస్తాయి. ట్రై చేయండి.

(3 / 5)

పైనాపిల్​తో కాటన్​ చీజ్​ని కలిపి తింటే మంచి ప్రోటీన్​, కార్బ్స్​ వస్తాయి. ట్రై చేయండి.

ప్రోటీన్​ మోతాదును పెంచేందుకు పీనట్​ బటర్​, ప్రోటీన్​ పౌడర్లు ట్రై చేయొచ్చు. ఎనర్జీ లభిస్తుంది.

(4 / 5)

ప్రోటీన్​ మోతాదును పెంచేందుకు పీనట్​ బటర్​, ప్రోటీన్​ పౌడర్లు ట్రై చేయొచ్చు. ఎనర్జీ లభిస్తుంది.

గుడ్లల్లో అనేక పోషకాలు ఉంటాయి. శరీరానికి చాలా అవసరం. వర్కౌట్స్​ నుంచి బాడీ రికవర్​ అవ్వడానికి ఈ పోషకాలు ఉపయోగపడతాయి.

(5 / 5)

గుడ్లల్లో అనేక పోషకాలు ఉంటాయి. శరీరానికి చాలా అవసరం. వర్కౌట్స్​ నుంచి బాడీ రికవర్​ అవ్వడానికి ఈ పోషకాలు ఉపయోగపడతాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు