ఇవి జిమ్​కి ప్రత్యామ్నాయం- వేగంగా కేలరీలు బర్న్​ అవుతాయి, బరువు తగ్గుతారు..-gym alternatives from walking to running see these for weight loss ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇవి జిమ్​కి ప్రత్యామ్నాయం- వేగంగా కేలరీలు బర్న్​ అవుతాయి, బరువు తగ్గుతారు..

ఇవి జిమ్​కి ప్రత్యామ్నాయం- వేగంగా కేలరీలు బర్న్​ అవుతాయి, బరువు తగ్గుతారు..

Published Mar 30, 2025 07:00 PM IST Sharath Chitturi
Published Mar 30, 2025 07:00 PM IST

  • జిమ్​కి వెళ్లాలంటే బద్ధకంగా ఉందా? లేక సమయం సరిపోవడం లేద? అయితే ఇది మీకోసమే! ఈ టిప్స్ ఫాలో అయితే జిమ్​కి వెళ్లకుండానే కేలరీలు బర్న్​ చేసుకుని బరువు తగ్గొచ్చు..

యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో వెయిట్​లాస్​ ఒకటి. ఇంట్లోనే యోగా చేయొచ్చు. మంచి ఎఫెక్టివ్​గా ఉంటుంది. యూట్యూబ్​లో ఫ్రీ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు.

(1 / 4)

యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో వెయిట్​లాస్​ ఒకటి. ఇంట్లోనే యోగా చేయొచ్చు. మంచి ఎఫెక్టివ్​గా ఉంటుంది. యూట్యూబ్​లో ఫ్రీ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు.

ఫిట్​నెస్ కోసం జుంబా మంచి ఆప్షన్ అవుతుంది​. బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్​గా మారుతుంది. మీరు యాక్టివ్​గా ఉంటారు.

(2 / 4)

ఫిట్​నెస్ కోసం జుంబా మంచి ఆప్షన్ అవుతుంది​. బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్​గా మారుతుంది. మీరు యాక్టివ్​గా ఉంటారు.

సాధారణ రన్నింగ్​ చాలా మంచిది. అయితే, మెట్ల మీద రన్నింగ్​ చేస్తే 400కుపైగా కేలరీలు బర్న్​ అవుతాయి. బరువు తగ్గుతారు.

(3 / 4)

సాధారణ రన్నింగ్​ చాలా మంచిది. అయితే, మెట్ల మీద రన్నింగ్​ చేస్తే 400కుపైగా కేలరీలు బర్న్​ అవుతాయి. బరువు తగ్గుతారు.

స్విమ్మింగ్​ చేస్తే కూడా అధికంగా కేలరీలు బర్న్​ అవుతాయి. ఫిట్​గా ఉంటారు.

(4 / 4)

స్విమ్మింగ్​ చేస్తే కూడా అధికంగా కేలరీలు బర్న్​ అవుతాయి. ఫిట్​గా ఉంటారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు