(1 / 5)
ప్రియమైన నాన్నకు పేరుతో రిషి ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. తెలుగుతో పాటు కన్నడంలో ఏకకాలంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
(2 / 5)
ప్రియమైన నాన్న షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఇటీవల రిషి షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో రిషితో పాటు సీనియర్ నటి సితార కనిపించింది.
(3 / 5)
కన్నడంలో ఈ మూవీకి తీర్థరూప తండేయవారిగే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(4 / 5)
తెలుగులో గీతా శంకరం పేరుతో ఓ స్ట్రెయిట్ మూవీ చేస్తోన్నాడు రిషి. విలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
(5 / 5)
గీతా శంకరం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ మూవీలో ప్రియాం శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు