
(1 / 5)
తల్లిగా తన వయసుకు మించిన క్యారెక్టర్‌లో గుప్పెడంత మనసులో మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో జ్యోతిరాయ్ తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్‌ను మెప్పించింది.

(2 / 5)
ఓ వైపు సీరియల్స్‌తో బిజీగా ఉంటూనే కన్నడంలో పలు సినిమాలు చేసింది జ్యోతిరాయ్.

(3 / 5)
కన్నడంలో సూపర్ హిట్‌గా నిలిచి దియా, వర్ణపటల, 99, మడిపుతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది.

(4 / 5)
తెలుగులో హీరోయిన్‌గా త్వరలోనే ఎంట్రీ ఇస్తోంది జ్యోతిరాయ్. కిల్లర్ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది.

(5 / 5)
కిల్లర్ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. సుకు పూర్వజ్ దర్శకత్వం వహించిన ఏ మాస్టర్ పీస్ మూవీలో కీలక పాత్ర చేస్తోంది.
ఇతర గ్యాలరీలు