(1 / 5)
రిపీట్ టెలికాస్ట్‌లో గుప్పెడంత మనసు అదరగొడుతోంది. చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది.
(2 / 5)
తెలుగులో అన్ని ఛానెల్స్‌లోనూ రీ టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా గుప్పెడంత మనసు టాప్‌లో నిలిచింది.
(3 / 5)
లేటెస్ట్ టీఆర్‌పీలో లో గుప్పెడంత మనసు సీరియల్‌కు 2.19 రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో 1.87 రేటింగ్ దక్కించుకున్నది.
(4 / 5)
గుప్పెడంత మనసు తర్వాత సెకండ్ ప్లేస్‌లో బ్రహ్మముడి ఉంది. రీ టెలికాస్ట్‌లో ఈ సీరియల్‌కు 2.03 రేటింగ్ వచ్చింది.
ఇతర గ్యాలరీలు