(1 / 6)
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన హత్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుంటూరు కారం సినిమాపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
(2 / 6)
మహేష్‌బాబుకు తాను వీరాభిమాననినని మీనాక్షి చౌదరి తెలిపింది.
(3 / 6)
గుంటూరు కారంలో తాను ఓ హీరోయిన్‌గా నటిస్తోన్నానని మీనాక్షి చౌదరి చెప్పింది, ఈ సినిమా షూటింగ్‌లో తన ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ లో మహేష్‌బాబుతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
(4 / 6)
మహేష్‌బాబు, త్రివిక్రమ్ సూపర్ హిట్ కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా గుంటూరుకారం నిలుస్తుందని మీనాక్షి చౌదరి తెలిపింది.
(5 / 6)
హత్య సినిమాలో తాను లైలా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపింది. జూలై 21న ఈ మూవీ రిలీజ్ కానుంది.
(6 / 6)
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. రవితేజ ఖిలాడితో పాటు హిట్ -2 సినిమాల్లో నటించింది.
ఇతర గ్యాలరీలు