తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: చీరలో శ్రీలీల వయ్యారాలు - టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్న గుంటూరు కారం బ్యూటీ
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా అవకాశాల్ని దక్కించుకుంటోంది శ్రీలీల. టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది.
(1 / 5)
చీరకట్టులో తళుకున్న మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రీలీల. గ్రీన్ కలర్ శారీలో తన వయ్యారాలతో అభిమానులను ఫిదా చేసింది ఈ బ్యూటీ.
(2 / 5)
ధమాకా తర్వాత రవితేజతో మరో సినిమా చేయబోతున్నది శ్రీలీల. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మాస్ జాతర అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు.
(3 / 5)
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్, శ్రీలీల కాంబోలో రాబిన్ హుడ్ మూవీ రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
అల్లు అర్జున్ పుష్ప 2లో శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ఐటెంసాంగ్ కోసం శ్రీలీల భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు