Meenakshi Chaudhary Photos: రెడ్ కలర్ డ్రెస్‍లో అల్ట్రా గ్లామరస్‍గా గుంటూరు కారం బ్యూటీ: ఫొటోలు
- Meenakshi Chaudhary Photos: హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‍లో ఈ బ్యూటీ హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
- Meenakshi Chaudhary Photos: హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‍లో ఈ బ్యూటీ హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
(1 / 5)
హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామరస్ లుక్‍తో మరోసారి మెరిపించారు. రెడ్ కలర్ డ్రెస్‍లో స్టన్నింగ్ పోజులతో ఈ అందాల భామ ఆకట్టుకున్నారు.
(2 / 5)
రెడ్ కలర్ బాడీకాన్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు మీనాక్షి. స్టైలిష్, ఎలిగెంట్ లుక్‍తో దుమ్మురేపారు.
(3 / 5)
ఎలిగెంట్‍గా ఇలా అట్రాక్టివ్ పోజ్ ఇచ్చారు మీనాక్షి. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. హార్ట్, ఫైర్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు.
(4 / 5)
మీనాక్షి చౌదరి ఈ ఏడాది మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో కీలకపాత్ర చేశారు. కాగా, 2019లో హిందీలో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ 2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‍లోకి వచ్చారు. తదుపరి ఖిలాడీ, హిట్ 2 చిత్రాలు చేశారు. హిట్ 2లో చిత్రంతో హీరోయిన్‍గా పాపులర్ అయ్యారు. గుంటూరు కారం సినిమాలోనూ నటించారు.
ఇతర గ్యాలరీలు