(1 / 5)
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ట్రెడిషనల్ కనిపించే అమూల్య గౌడ తన స్టైల్ మార్చేసింది.
(2 / 5)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఈ వారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ సందడి చేయబోతున్నది.
(3 / 5)
ఈ షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మోడ్రన్ లుక్‌లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది మీనా.
(4 / 5)
బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో గాగూల్స్ ధరించి స్టైలిష్‌గా ఈ ప్రోమోలో కనిపించింది అమూల్య గౌడ.
(5 / 5)
చీర కట్టుకొని, పూలు అమ్ముకుంటూ సీరియల్‌లో కనిపిస్తావు..ఇక్కడ చూడు అంటూ మీనా లుక్‌పై శ్రీముఖి కామెంట్స్ చేయడం ప్రోమోలో కనిపిస్తోంది.
ఇతర గ్యాలరీలు