Snowfall in Kashmir: కశ్మీర్ లో ప్రారంభమైన మంచుపూల వాన-gulmarg receives seasons first snowfall breathtaking view ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gulmarg Receives Season's First Snowfall.. Breathtaking View

Snowfall in Kashmir: కశ్మీర్ లో ప్రారంభమైన మంచుపూల వాన

Nov 11, 2023, 04:42 PM IST HT Telugu Desk
Nov 11, 2023, 04:42 PM , IST

  • Snowfall in Kashmir: కశ్మీర్ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం నుంచి భారీగా మంచు కురవడం ప్రారంభమైంది. మరోవైపు, కశ్మీర్లోని మైదాన ప్రాంతాల్లో పలు చోట్లు శుక్రవారం వర్షం కురిసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం గుల్‌మార్గ్‌లో శుక్రవారం ఈ సీజన్‌లో మొదటి సారి భారీగా మంచు కురిసింది.

(1 / 5)

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం గుల్‌మార్గ్‌లో శుక్రవారం ఈ సీజన్‌లో మొదటి సారి భారీగా మంచు కురిసింది.(HT Photo/Waseem Andrabi)

కశ్మీర్ లో గుల్మార్గ్ అత్యంత అందమైన పర్యాటక కేంద్రం, మంచు కురిసే సమయంలో ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఈ సమయంలో ఇక్కడ వికసించే లుపిన్ పువ్వులు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకువస్తాయి.

(2 / 5)

కశ్మీర్ లో గుల్మార్గ్ అత్యంత అందమైన పర్యాటక కేంద్రం, మంచు కురిసే సమయంలో ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఈ సమయంలో ఇక్కడ వికసించే లుపిన్ పువ్వులు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకువస్తాయి.(HT Photo/Waseem Andrabi)

అద్భుతమైన ప్రకృతి సోయగంతో పాటు గుల్మార్గ్ శీతాకాలపు క్రీడలకు కూడా ఫేమస్. ఇది అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగానే కాకుండా, ప్రసిద్ధ స్కీయింగ్ కేంద్రంగా కూడా ఉంది.

(3 / 5)

అద్భుతమైన ప్రకృతి సోయగంతో పాటు గుల్మార్గ్ శీతాకాలపు క్రీడలకు కూడా ఫేమస్. ఇది అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగానే కాకుండా, ప్రసిద్ధ స్కీయింగ్ కేంద్రంగా కూడా ఉంది.(HT Photo/Waseem Andrabi)

ఇది శుక్రవారం మంచు కురిసిన తర్వాత మంచుతో కప్పబడిన గుల్మార్గ్ స్కీ రిసార్ట్ దృశ్యం ఇది. ఈ ప్రాంతం బారాముల్లాలో కాశ్మీర్ లోయ ఎగువన ఉంటుంది.

(4 / 5)

ఇది శుక్రవారం మంచు కురిసిన తర్వాత మంచుతో కప్పబడిన గుల్మార్గ్ స్కీ రిసార్ట్ దృశ్యం ఇది. ఈ ప్రాంతం బారాముల్లాలో కాశ్మీర్ లోయ ఎగువన ఉంటుంది.(HT Photo/Waseem Andrabi)

ఫిబ్రవరి 2022లో, గుల్‌మార్గ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ ను ప్రారంభించారు, ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

(5 / 5)

ఫిబ్రవరి 2022లో, గుల్‌మార్గ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ ను ప్రారంభించారు, ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.(HT Photo/Waseem Andrabi)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు