
(1 / 5)
(2 / 5)
ఈ స్కీమ్ కు సంబంధించి సంబంధింత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఆర్ అండ్ బీలో హౌసింగ్‌ను విలీనం చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి హౌసింగ్‌ను సపరేట్ శాఖగా మారుస్తామని స్పష్టం చేశారు.
(https://tshousing.cgg.gov.in/)(3 / 5)
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు సంబంధించి త్వరలోనే గైడ్స్ లైన్స్ ఇస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ మేరకు కసరత్తు జరుగుతుందని వెల్లడించారు.
(https://tshousing.cgg.gov.in/)(4 / 5)
ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని అన్నారు. గ్రామసభల ద్వారానే అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
(https://tshousing.cgg.gov.in/)(5 / 5)
ఇతర గ్యాలరీలు