PM Modi In Visakha : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం….-grand welcome to prime minister narendra modi in visakhapatnam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Grand Welcome To Prime Minister Narendra Modi In Visakhapatnam

PM Modi In Visakha : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం….

Nov 12, 2022, 09:11 AM IST HT Telugu Desk
Nov 12, 2022, 09:11 AM , IST

  • PM Modi In Visakha ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

ప్రధానికి  స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్, గవర్నర్‌

(1 / 10)

ప్రధానికి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్, గవర్నర్‌

ఎంపీ విజయసాయిరెడ్డిని పలకరిస్తున్న ప్రధాని మోదీ

(2 / 10)

ఎంపీ విజయసాయిరెడ్డిని పలకరిస్తున్న ప్రధాని మోదీ

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

(3 / 10)

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

విశాఖ నావల్‌బేస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

(4 / 10)

విశాఖ నావల్‌బేస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

విశాఖలో నిర్వహించిన రోడ్‌‌షోలో నరేంద్ర మోదీ

(5 / 10)

విశాఖలో నిర్వహించిన రోడ్‌‌షోలో నరేంద్ర మోదీ

ప్రజలకు అభివాదం చేస్తున్న నరేంద్ర మోదీ, పూలతో ప్రధానికి ఘన స్వాగతం

(6 / 10)

ప్రజలకు అభివాదం చేస్తున్న నరేంద్ర మోదీ, పూలతో ప్రధానికి ఘన స్వాగతం

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న అభిమానులు

(7 / 10)

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న అభిమానులు

ప్రధాని నరేంద్ర మోదీపై పూల వర్షం

(8 / 10)

ప్రధాని నరేంద్ర మోదీపై పూల వర్షం

ఐఎన్‌ఎస్‌ చోళాకు వెళ్లే మార్గంలో బీజేపీ అభిమానుల కోలాహలం

(9 / 10)

ఐఎన్‌ఎస్‌ చోళాకు వెళ్లే మార్గంలో బీజేపీ అభిమానుల కోలాహలం

ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్న  ప్రజలు

(10 / 10)

ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్న ప్రజలు

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు