(1 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో 31 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.79,999. కానీ, ఇప్పుడు డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ను కేవలం రూ.54,999 కే ఆమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
(samsung)(2 / 5)
బ్రాండ్ డిస్కౌంట్ మాత్రమే కాదు. ఆమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి నో కాస్ట్ ఈఎంఐ వంటి ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
(samsung)(3 / 5)
ఆమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, లేదా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
(samsung)(4 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులు అమెజాన్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. తమ పాత స్మార్ట్ ఫోన్ లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ .32,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
(Samsung )(5 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో అసమానమైన, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం డిజైన్, ఐకానిక్ డిస్ ప్లే, శక్తివంతమైన పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారుల అవసరాలను కూడా తీర్చగలదు.
(samsung)ఇతర గ్యాలరీలు