కొత్త రూల్స్.. మీ వాహనంపై అవి తప్పనిసరి!
- కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
- కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
(1 / 6)
వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో కనిపించే విధంగా ఉండాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.(PTI)
(2 / 6)
వేహికల్ ఫిట్‌నెస్ పత్రంపై గడువు తేదీని స్పష్టంగా కనపడేందుకు.. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్లో ఉండాలని మంత్రిత్వ శాఖ సూచిచింది.(Ashish Vaishnav/ANI)
(3 / 6)
ఆటోరిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, క్వాడ్రిసైకిళ్ల విండ్‌స్క్రీన్ ఎగువ ఎడమవైపున ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అమర్చాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.(HT Photo)
(4 / 6)
భారీ ప్యాసింజర్ వాహనాలు, మీడియం సైజ్ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు విండ్ స్క్రీన్ ఎడమ వైపు ఎగువ అంచున సర్టిఫికేట్ ఉండాలని మార్గదర్శకాలను జారీ చేసింది. సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్ ఉండాలని స్పష్టం చేసింది(Twitter)
(5 / 6)
వాహనాలపై ప్రదర్శించే సర్టిఫికేట్‌లో టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్‌తో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారం ఉండాలి(PTI)
ఇతర గ్యాలరీలు