Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళులు-governor tamilisai and others paid homage to krishna ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Governor Tamilisai Paid Homage To Krishna: కృష్ణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళులు

Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళులు

Published Nov 16, 2022 03:01 PM IST HT Telugu Desk
Published Nov 16, 2022 03:01 PM IST

  • Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళులు అర్పించారు. బుధవారం (నవంబర్‌ 16) ఆమెతోపాటు అల్లు అరవింద్‌, బండి సంజయ్‌, నితిన్‌, రోజాలాంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సూపర్‌స్టార్‌కు నివాళులు అర్పించిన వాళ్లలో ఉన్నారు.

Governor Tamilisai paid homage to krishna: మహేష్ బాబును పరామర్శిస్తూ ధైర్యం నూరిపోస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

(1 / 6)

Governor Tamilisai paid homage to krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న గవర్నర్ తమిళిసై

(2 / 6)

Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్

(3 / 6)

Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు నివాళులు అర్పించడానికి వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన పక్కన మోహన్ బాబు, జీవిత, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు, అల్లుడు గల్లా జయదేవ్

(4 / 6)

Governor Tamilisai paid homage to krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటి, ఏపీ మంత్రి రోజా

(5 / 6)

Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న ప్రజా గాయకుడు గద్దర్

(6 / 6)

ఇతర గ్యాలరీలు