Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫొటోలు లీక్!: ఎలా ఉండనుందంటే..-google pixel 8 pro alleged first look photos leaked ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Google Pixel 8 Pro Alleged First Look Photos Leaked

Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫొటోలు లీక్!: ఎలా ఉండనుందంటే..

Mar 19, 2023, 01:47 PM IST Chatakonda Krishna Prakash
Mar 19, 2023, 01:47 PM , IST

  • Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్ 8 ప్రో మొబైల్ డిజైన్ ఇదేనంటూ స్మార్ట్ ప్రిక్స్ భాగస్వామ్యంతో టిప్‍స్టర్ ఆన్‍లీక్స్ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. మేలో జరగనున్న గూగుల్ ఐ/ఓ (Google I/O 2023) ఈవెంట్‍లో ఈ గూగుల్ పిక్సెల్ 8 ప్రో లాంచ్ కానుందని అంచనాలు ఉన్నాయి. ఫొటోలపై లుక్కేయండి.

6.7 ఇంచుల డిస్‍ప్లేతో  గూగుల్ పిక్సెల్ 8 ప్రో వస్తుందని సమాచారం.

(1 / 5)

6.7 ఇంచుల డిస్‍ప్లేతో  గూగుల్ పిక్సెల్ 8 ప్రో వస్తుందని సమాచారం.

గూగుల్‍కు చెందిన సరికొత్త జీ3 టెన్సార్ ప్రాసెసర్‌ ఈ పిక్సెల్ 8 ప్రో ఫోన్‍లో ఉంటుంది.

(2 / 5)

గూగుల్‍కు చెందిన సరికొత్త జీ3 టెన్సార్ ప్రాసెసర్‌ ఈ పిక్సెల్ 8 ప్రో ఫోన్‍లో ఉంటుంది.

హెచ్‍డీఆర్ టెక్నాలజీ కోసం సరికొత్త కెెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 8 ప్రో వస్తుందని తెలుస్తోంది. 

(3 / 5)

హెచ్‍డీఆర్ టెక్నాలజీ కోసం సరికొత్త కెెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 8 ప్రో వస్తుందని తెలుస్తోంది. 

గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ 12 మిల్లీ మీటర్ల మందం ఉండనుందని సమాచారం.

(4 / 5)

గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ 12 మిల్లీ మీటర్ల మందం ఉండనుందని సమాచారం.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో బాటమ్‍లో యూఎస్‍బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. దీని పక్కనే స్పీకర్ కూడా ఉంటుందని లీకైన ఫొటోల ద్వారా తెలుస్తోంది. 

(5 / 5)

గూగుల్ పిక్సెల్ 8 ప్రో బాటమ్‍లో యూఎస్‍బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. దీని పక్కనే స్పీకర్ కూడా ఉంటుందని లీకైన ఫొటోల ద్వారా తెలుస్తోంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు