Google I/O 2023: మెగా ఈవెంట్‍లో గూగుల్ చేసిన లాంచ్‍లు, కీలక ప్రకటనలు ఇవే.. పోల్డబుల్ ఫోన్ నుంచి పిక్సెల్ 7ఏ వరకు..-google i o 2023 pixel 7a to pixel fold google key announcements ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Google I/o 2023: మెగా ఈవెంట్‍లో గూగుల్ చేసిన లాంచ్‍లు, కీలక ప్రకటనలు ఇవే.. పోల్డబుల్ ఫోన్ నుంచి పిక్సెల్ 7ఏ వరకు..

Google I/O 2023: మెగా ఈవెంట్‍లో గూగుల్ చేసిన లాంచ్‍లు, కీలక ప్రకటనలు ఇవే.. పోల్డబుల్ ఫోన్ నుంచి పిక్సెల్ 7ఏ వరకు..

May 11, 2023, 02:00 PM IST Chatakonda Krishna Prakash
May 11, 2023, 01:57 PM , IST

Google I/O 2023 Announcements: ఐ/ఓ 2023 ఈవెంట్‍లో టెక్ దిగ్గజం గూగుల్ అనేక లాంచ్‍లు, ప్రకటనలు చేసింది. కాలిఫోర్నియా వేదికగా ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‍లో గూగుల్ చేసిన ముఖ్యమైన లాంచ్‍లు, అనౌన్స్‌మెంట్లు ఇవే.

Google Pixel Fold | గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‍ను గూగుల్ ఈ ఈవెంట్‍లో లాంచ్ చేసింది. టెన్సార్ జీ2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. దీని ప్రారంభ ధర 1,799 డాలర్లు (సుమారు రూ.1.47లక్షలు)గా ఉంది.

(1 / 6)

Google Pixel Tablet | గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‍ కూడా లాంచ్ అయింది. దీని ధర 499 డాలర్లు (సుమారు రూ.40వేలు)గా ఉంది.

(2 / 6)

Google Pixel 7a | మిడ్ రేంజ్‍లోనూ గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‍ను గూగుల్ విడుదల చేసింది. దీని ధర 43,999గా ఉంది. ఇండియాలో ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ సేల్‍కు వచ్చింది. హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ కార్డు ఆఫర్ వినియోగించుకుంటే రూ.39,999కే ఈ మొబైల్‍ను దక్కించుకోవచ్చు. 

(3 / 6)

Android 14 | తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్ 14’ గురించిన కీలకమైన ఫీచర్లను I/O 2023 ఈవెంట్‍లో గూగుల్ వెల్లడించింది.

(4 / 6)

Google Bard | గూగుల్ బార్డ్ ఏఐ చాట్‍బోట్ కోసం నిరీక్షణ ముగిసింది. ఇండియా సహా 180 దేశాల్లో ఈ బార్డ్ (Bard)ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

(5 / 6)

Generative AI to Google Search | గూగుల్ సెర్చ్‌లో రిజల్ట్స్ మరింత ఇంటిగ్రేటెడ్‍గా చూపించేలా సెర్చింజిన్‍కు జనరేటివ్ ఏఐను గూగుల్ యాడ్ చేసింది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు