Golden Globes Hollywood stars: గోల్డెన్ గ్లోబ్స్ ఈవెంట్‍లో హాలీవుడ్ స్టార్ల తళుకులు: ఫొటోలు
- Golden Globes 2025: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో నేడు అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‍లో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు కొందరు హాలీవుడ్ స్టార్లు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Golden Globes 2025: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో నేడు అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‍లో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు కొందరు హాలీవుడ్ స్టార్లు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 12)
82వ గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారలు అందాల మెరుపులు మెరిపించారు. రెడ్‍కార్పెట్‍పై వాక్‍తో వావ్ అనిపించారు. హాలీవుడ్ నటి ఇమ్మా స్టోన్.. ఇలా రెడ్ కలర్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు.
(AFP)(2 / 12)
హాలీవుడ్ సీనియర్ నటి ఏంజిలినా జూలీ.. తన కూతురు జహారా జూలీతో కలిసి ఈ ఈవెంట్‍కు వచ్చారు. చమ్కీలతో డిఫరెంట్‍గా ఉన్న బ్లాక్ డ్రెస్ ధరించారు జూలీ. స్పెషల్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు.
(AFP)(3 / 12)
మిర్లే సైరస్.. స్టైలిష్ లుక్‍తో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్‍కు హాజరయ్యారు.
(Jordan Strauss/Invision/AP)(4 / 12)
లిల్లీ సింగ్.. బ్లాక్ డ్రెస్‍లో గ్లామరస్‍గా కనిపించారు. అందంగా నవ్వుతూ ఫొటోలకు పోజులు ఇచ్చారు.
(Jordan Strauss/Invision/AP)(5 / 12)
హాలీవుడ్ నటి డకోటా ఫ్యానింగ్.. రెడ్ కలర్ డిఫరెంట్ గౌన్‍లో అందాలతో మెరిపించారు. క్యూట్ స్మైల్‍తో ఆకట్టుకున్నారు.
(6 / 12)
తళుక్కమనేలా షిమ్మరీ బ్లాక్ ఔట్‍ఫిట్‍ను కేట్ బుడ్‍సన్ ధరించారు. రెడ్ కార్పెట్‍పై నడిచారు.
(AFP)(8 / 12)
డాక్స్ షెఫప్డ్, క్రిస్టెన్ బెల్ కలిసి 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకకు వచ్చారు. బెల్‍కు ముద్దు పెడుతూ ఫొటోకు పోజ్ ఇచ్చారు షెఫర్డ్.
(10 / 12)
హాలీవుడ్ నటి డెమి మూరే.. సిల్వర్ కలర్ లాంగ్ గౌన్‍లో తళుక్కుమన్నారు. గ్లామరస్ లుక్‍తో వావ్ అనిపించారు.
ఇతర గ్యాలరీలు