Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. వెండి కూడా.. నేటి రేట్లు ఇవే
- Gold Price Today: దేశంలో బంగారం ధరలు నేడు (మే 28) స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా కింద రోజు ధరకే కొనసాగింది. వివరాలివే..
- Gold Price Today: దేశంలో బంగారం ధరలు నేడు (మే 28) స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా కింద రోజు ధరకే కొనసాగింది. వివరాలివే..
(1 / 6)
దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 వద్ద ఉంది. కిందటి రోజు ధరే కంటిన్యూ అయింది. (MINT_PRINT)
(3 / 6)
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నేడు రూ.55,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,750 వద్ద కొనసాగింది.
(4 / 6)
హైదరాబాద్ మార్కెట్‍లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,550గా ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,600గా ఉంది. (PTI)
(6 / 6)
హైదరాబాద్‍లో కిలో వెండి ధర రూ.77,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో కిలో వెండి రేటు రూ.73వేలుగా ఉంది.(Live Mint)
ఇతర గ్యాలరీలు