Gold price today : మార్చ్​ 1 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు..-gold price today in hyderabad vijaya wada 1st march 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gold Price Today In Hyderabad Vijaya Wada 1st March 2024

Gold price today : మార్చ్​ 1 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు..

Mar 01, 2024, 09:38 AM IST Sharath Chitturi
Mar 01, 2024, 09:38 AM , IST

  • మార్చ్​ 1న హైదరాబాద్​లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో పసిడి ధర మంగళవారం ఎంత పలుకుతోంది? విజయవాడ, వైజాగ్​లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,580గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 62,820గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 75,800గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 57,580గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 62,820 ఉంది. కేజీ వెండి ధర రూ. 75,800గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,580గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,820గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 7,580గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 57,580- రూ. 62,820గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,580గాను.. కేజీ వెండి రేటు రూ. 75,580గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

తిరుపతి, నెల్లూరు, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు